
today horoscope in telugu
మేష రాశి : ఈరాశి వారికి గృహయోగం ఈరోజు మేషరాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ఈ ఆర్థిక అనుకూలంగా ఉంటుంది. కుటుంబ పరిస్థితులు అనుకూలి స్తాయి. ఈరోజు చేసే ప్రయత్నాల వల్ల గృహయోగం. వ్యాపారంలో లాభాలు. బాకీలు వసూలవుతాయి. కుటుంబ జీవితంలో ఆహ్లాదకరంగా ఉంటుంది. సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. నవగ్రహాలకు ప్రదక్షణలు చేయండి. వృషభ రాశి : సమస్యల నుంచి ఉపశమనం ఈరోజు మిశ్రమంగా ఉంటంది. ఈరోజు సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. వ్యవహారాలలో విజయం. ఉద్యోగాల్లో, పురోగతి ఉంటుంది. దైవదర్శనాలు. సంఘంలో మీ గౌరవం పెరుగుతుంది. పెద్దల సహకారంతో వ్యాపారంలో పురోగమిస్తారు. ఈరోజు శ్రీలక్ష్మీ నారాయణుల ఆరాధన చేయండి.
మిథున రాశి : విజయం మీ సొంతం ఈరోజు మీకు ప్రతికూలం. అనవసర విషయాలలో తలదూర్చవద్దు. ఉద్యోగాలలో, పరీక్షలలో విజయం లభిస్తుంది. ఆస్తి వివాదాలు. వ్యాపార విస్తరణ. విందు వినోదాల్లో పాల్గొంటారు. పిల్లలవైపు నుంచి సంతృప్తికరమైన వార్తలు అందుతాయి. ప్రముఖులతో పరిచయాలు. ఇంటిలో దేవుడు వద్ద పూలతో ప్రార్థన ఆరాధన చేయండి. కర్కాటక రాశి : బంధువుల కలయిక ఈరోజు సానుకూల ఫలితాలు. విందులు, వినోదాలు, దూరపు బంధువుల కలయిక. వ్యాపారాల్లో లాభాలు. పనిప్రదేశంలో వృద్ధులు సహాయం చేస్తారు. ఆస్తిలాభ సూచనలు. అనవసర ఖర్చులకు దూరంగా ఉండండి. కుటుంబంలో క్లిష్ట సమస్యలు తీరతాయి. ఓం నమః శివాయనమః అనే మంత్రాన్ని కనీసం 108 సార్లు జపించండి.
today horoscope in telugu
సింహరాశి : పనులలో తొందరపడకండి ! ఈరోజు మిశ్రమంగా ఉంటుంది. బంధువులతో విభేదాలు. ఏ పనిలోనూ తొందరపడకండి. దూరప్రయాణాలు చేయాలసి రావచ్చు. విద్యార్థులు భవిష్యత్ కోసం ఆందోళన చెందుతారు. కుటుంబంలో సమస్యలు. ఆలయాలు సందర్శిస్తారు. శివాలయంలో ప్రదక్షణలు చేయండి. కన్యరాశి : సంపద పెరుగుతుంది ఈరోజు ఆనందంగా ఉంటుంది. కుటుంబంలో సంపద పెరుగుతుంది. జీవిత భాగస్వామి నుంచి పూర్తి మద్దతు ఉంటుంది. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారులకు ధన లాభం ఉంటుంది. రావిచెట్టు చుట్టూ ప్రదక్షణలు చేయండి.
తులారాశి : అప్పులు తీరుతాయి ఈరోజు మీ అప్పులు తీరుతాయి. సమస్యలు తొలగుతాయి. మీలో ఎనర్జీ లెవల్స్ పెరుగుతాయి. పరీక్షల్లో విజయం సాధిస్తారు. వ్యాపారంలో లాభాలు. సమాజంలో గౌరవం పెరగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు. నూతన ప్రణాళికలో పని ప్రారంభిస్తారు. దుర్గాదేవిని ఆరాధన చేయండి. వృశ్చిక రాశి : శుభవార్తలు వింటారు ఈరోజు మీరు శుభవార్తలు వింటారు. సమాజంలో గౌరవం, పరపతి పెరుగుతుంది. పనిచేసే చోట జాగ్రత్తగా మసులుకోండి. దగ్గరి వారి నుంచి శుభవార్తలు. అధికారుల నుంచి ప్రోత్సాహం, లభిస్తుంది. వ్యాపారంలో మంచి అవకాశాలు ఉంటాయి. కుటుంబ స్థిరాస్తి వృద్ధి. శ్రీలక్ష్మీదేవి ఆరాధన చేయండి.
today horoscope in telugu
ధనస్సురాశి : ఖర్చులు పెరుగుతాయి ఈరోజు జాగ్రత్తగా మసులుకోవాల్సిన రోజు. సంతానం నుంచి సంతోషకరమైన వార్తలు అందుకుంటారు. మీకు ఈరోజు ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగాలలో పదోన్నతలు దక్కుతాయి. ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. వ్యాపారాలలో లాభాలు అందుకుంటారు. శివారాధన చేయండి. మకరరాశి : ఈరోజు శ్రమాధిక్యం ఈరోజు బాగుంఉటంది. మీకు వ్యాపార రంగంలో పురోగతి. కార్యాలయాలలో అంటే పనిచేసే చోట శ్రమాధిక్యం. ఈరోజు శుభకరంగా ఉంటుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. కుటుంబ సభ్యులతో కలసి ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు. విద్యారంగంలో ప్రత్యేక పురోగతి ఉంటుంది. శ్రీలలితాదేవి ఆరాధన చేయండి.
Daily horoscope in telugu
కుంభ రాశి : ఆర్థిక విషయాలలో జాగ్రత్త ఈరోజు జాగ్రత్తగా అన్ని విషయాలలో వ్యవహరించాలి. ముఖ్యంగా ఆర్థిక లావాదేవీల విషయంలో మరీ జాగ్రత్తగా ఉండండి. కుటుంబలో సంతోసకంరంగా ఉంటుంది. మాటపట్టింపులు. ఈరోజు ఆఫీసులో కొత్త వ్యక్తులను కలుసుకుంటారు. బాకీలు వసూలు. శ్రీరామ తారకాన్ని మనసులో జపించండి. మీన రాశి : శుభవార్తలు వింటారు ఈరోజు మంచి ఫలతాలను అందుకుంటారు. సమాజంలో, కుటుంబంలో గౌరవం పెరుగుతుంది. ఆఫీస్లో శుభవార్తా శ్రవణం. దైవ సంబంధ కార్యక్రమంలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలంగా ఉంటుంది. దూరంగా ఉంటున్న మిత్రులను, బంధువులను కలిసే అవకాశం ఉంది. దిస్తారు. గౌరీదేవిని ఆరాధించండి.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.