
today horoscope in telugu
మేషరాశి ఫలాలు : ఈరోజు ఎక్కువగా ఖర్చు పెడుతారు. అనుకోని వత్తిడులు మీకు ఎదురవుతాయి. ప్రేమికులకు మంచి రోజు. ఆఫీస్లో సహోద్యోగుల నుంచి సహకారం లభిస్తుంది. జీవిత భాగస్వామి నుంచి మంచి సహకారం లభిస్తుంది. ఇంటి కోసం వస్తువులను కొనుగోలు చేస్తారు. విద్యార్థులు బాగా శ్రమించాల్సిన రోజు. శ్రీ శివాష్టోతరం చదవండి. వృషభరాశి ఫలాలు :ఈరోజు వ్యక్తిగతంగా సమస్యలు ఎదురుకావచ్చు. ఆరోగ్య సమస్యలు కావచ్చు. ఈరోజు వ్యాపారాలలో లాభాలు రావచ్చు. ఇంటి విషయాలకు అనుకూలమైన రోజు. పెండింగ్ పనులు పూర్తవుతాయి.ఉమ్మడి వ్యాపారాలకు దూరంగా ఉండండి. కుటుంబ సభ్యుల నుంచి సహకారం లభిస్తుంది. పిల్లల నుంచి సంతోషకరమైన వార్తలు వింటారు. విద్యార్థులు శ్రమించాలి. వైవాహికంగా బాగుంటగుంది. శ్రీ పార్వతీ ఆరాధన చేయండి.
మిథునరాశి ఫలాలు : ఈరోజు మీరు చేసే పనులతో మానసిక ప్రశాంతత కలుగుతుంది. ఇంట్లో శుభకార్య ప్రయత్నం. దీనికోసం ఖర్చులు చేయాల్సి వస్తుంది. ప్రేమికులకు సంతోషకరమైన రోజు. ఆఫీస్లో మంచి వాతావరణం వల్ల మీరు ఆనందంగా ఉంటారు. భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. విద్యార్థులు మంచి ఫలితాలు పొందుతారు. శ్రీ సుబ్రమణ్య స్వామి ఆరాధన చేయండి. కర్కాటకరాశి ఫలాలు : ఈరోజు ఆరోగ్యం బాగుంటుంది. స్నేహితులు లేదా పక్క వారు మీకు ఇబ్బందులు కలిగిస్తారు. ధన ప్రవాహం. ఇంట్లో పెద్దవారు ఆర్థిక సహకారాన్ని అందిస్తారు. ప్రేమికుల మధ్య ఆకర్షణ పెరుగుతుంది. బంధువుల ద్వారా లాభాలు. విద్యార్థులకు అనుకోని చోట నుంచి శుభవార్తలు వింటారు. జీవిత భాగస్వామి నుంచి వత్తిడి కలుగుతుంది. శ్రీ పార్వతీ మంగళ స్తోత్రం పారాయణం చేయండి.
today horoscope in telugu
సింహరాశి ఫలాలు : ఈరోజు సంతోషం మీ సొంతం. ఉల్లాసంగా ఉంటారు. దూరపు బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. ప్రేమికులకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది. వ్యాపారాలలో లాభాలు. షేర్, స్టాక్ మార్కెట్‌లో లాభాలు రావచ్చు. జీవిత భాగస్వామితో ఆనందకరమైన విషయాలు వింటారు. సూర్యారాధనర చేయండి. కన్యారాశి ఫలాలు : ఈరోజు విజయం మీ సొంతం. అద్భుతమైన లాభాలు. వ్యాపారంలో అభివృద్ధి. దూరపు బంధువుల నుంచి అందే బహుమతి మీకు సంతోషాన్ని కలిగిస్తుంది. ప్రేమికుల జీవితం సంతోషకరంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో సంతోషకరంగా ఉంటారు. విద్యార్థులు బాగా శ్రమిస్తారు కానీ ఆశించిన ఫలితం లభిస్తుంది. శ్రీ దుర్గాదేవి స్తోత్రం పారాయణం చేయండి.
తులారాశి ఫలాలు : అనుకూలమైన రోజు. ఆరోగ్యం బాగుంటుంది. సమస్యలు మరింతగా పెరుగుతాయి. బంధువుల నుంచి మీకు సహకారం లభిస్తుంది. కొత్త విషయాలు నేర్చుకుంటారు. కొంత మంది విద్యార్థులు అనవసరంగా సమయం వృథా చేస్తారు. వైవాహిక జీవితాన్ని ఆనదంగా ఉంటారు. శ్రీ శివ పంచ రత్న స్తోత్రం పారాయణం చేయండి. వృశ్చికరాశి ఫలాలు : ఈరోజు పెట్టుబడులు మీక లాభాలను తెస్తాయి. ఈరోజు పాత వ్యసనాల నుంచి దూరంగా ఉండండి. విశ్వాసంతో పనులు పూర్తి చేస్తారు. అవసరానికి ధనం అందుతుంది. పెండింగ్ పనులు పూర్తిచేస్తారు. కుటుంబ సభ్యులతో కలసి సరదాగా కాలక్షేపం చేస్తారు. భాగస్వామి నుంచి సర్ప్రైజ్ అందుకుంటారు. విద్యార్థులకు శుభసమయం. హనుమాన్ దేవాలయంలో ప్రదక్షణలు చేయండి.
today horoscope in telugu
ధనుస్సురాశి ఫలాలు : ఈరోజు ఆరోగ్య విషయంలో జాగ్రత్త. ముఖ్యంగా హృదయ సంబంధ రోగాలు ఉన్నవారు జాగ్రత్తలు తీసుకోండి. ఆర్థికాబివృధ్దికి కష్టపడుతారు. ప్రియమైనవారి నుంచి ఆహ్వానాలు అందుతాయి. స్నేహితుల నుంచి సహకారం లభిస్తుంది. వైవాహిక జీవితం బాగుంటుంది. ప్రయాణాలు కలసి వస్తాయి. శ్రీ సుబ్రమణ్య భుజంగ స్తోత్రం పారాయణం చేయండి. మకరరాశి ఫలాలు : ఈరోజు పెద్దల నుంచి సహకారం, ప్రోత్సాహం లభిస్తుంది. పొదుపు చేసిన సొమ్ముతో లాభాలు గడిస్తారు. ఈరోజు గొప్పవారి నుంచి జీవిత విషయాలను తెలుసుకుంటారు. ప్రశాంత జీవనాన్ని పొందుతారు. ఆరోగ్యం బాగుంటుంది. విద్యార్థులు బాగా శ్రమించి మంచి ఫలితాన్ని పొందుతారు. శనిగ్రహానికి ప్రదక్షణలు చేయండి.
కుంభరాశి ఫలాలు : ఈరోజు ఆర్థిక ఇబ్బందులు పడుతారు. మీకు చెందిన రహస్యం ఈరోజు ఎవరికి పంచుకోకు. ప్రేమికుల మధ్య శుభఫలితాలు సాధిస్తారు. ప్రయాణాలు ఆనందాన్ని, లాభాలను గడిస్తారు. సహోద్యోగుల నుంచి ప్రశంసలు, సహకారం లభిస్తాయి. వైవాహిక జీవితం వినోదం, ఆనందంగా సాగుతుంది. శ్రీ దుర్గాదేవి ఆరాధన చేయండి. మీనరాశి ఫలాలు :ఈరోజు చాలా బిజీగా గడుస్తుంది. ధనానికి సంబంధించిన సమస్యలు రావచ్చు. కుటుంబ సభ్యులతో ముఖ్యవిషయాలు చర్చిస్తారు. సీనియర్ల నుంచి సహకారం లభిస్తుంది. భార్య తరపు వారి నుంచి అశుభవార్తలు వింటారు. ఈరోజు భవిష్యత్ కోసం ఆలోచిస్తారు. జీవిత భాగస్వామితో రొమాంటిక్గా గడుపుతారు. హనుమాన్ దేవాలయంలో ప్రదక్షణలు చేయండి.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.