
today horoscope in telugu
మేషరాశి ఫలాలు : ఈరోజు మీరు చేపట్టే కార్యాలన్ని ఫలిస్తాయి. అనుకోని చోట నుంచి ధనలాభాలు వస్తాయి. మీ సంతానం వల్ల ప్రయోజనాలు చేకురుతాయి. ధనలాభాలు కలుగుతాయి. వ్యాపారులకు లాభాలు. బంధువుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. విద్యార్థులకు శుభవార్తలు వింటారు. వైవాహిక జీవితం బాగుంటుంది. శ్రీ మంగళ పార్వతీ స్తోత్రం పారాయణం చేయండి.
వృషభరాశి ఫలాలు : ఈరోజు సంతోషంగా ఉంటుంది. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతారు. వ్యాపారులకు లాభాలు, అనుకోని మార్గాల ద్వారా ధనలాభం కలుగుతుంది. స్నేహితులతో లాభాలు. ఈరోజు ఆఫీస్‌లో మీకు పేరు, ప్రతిష్ఠలు లభిస్తాయి. మంచి ఆరోగ్యం. వైవాహిక జీవితం బాగుంటుంది. విద్యార్థులకు ప్రయోజకరంగా ఉంటుంది. శ్రీ లక్ష్మీ దేవి స్తోత్రం పారాయణం చేయండి.
today horoscope in telugu
మిథునరాశి ఫలాలు : ఈరోజు ఆరోగ్య సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకోండి. వ్యాపారంలో నష్టాలు వచ్చే సూచనలు. ఈరోజు ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా వ్యవహరించండి.అనవసర ప్రయాణాలు చేస్తారు. కుటుంబంలో ముఖ్యవిషయాలు చర్చిస్తారు. వైవాహిక జీవితం సాఫీగా సాగుతుంది. విద్యార్థులు బాగా శ్రమించాల్సిన సమయం. నవగ్రహాలకు ప్రదక్షణాలు చేయాలి.
కర్కాటకరాశి ఫలాలు : ఈరోజు అనుకోని లాభాలు వస్తాయి. బంధువుల నుంచి బహుమతులు అందుకుంటారు. శుభవార్తలు వింటారు. కుటుంబ సభ్యులతో శుభకార్య విషయాలు చర్చిస్తారు. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. భార్య తరపు వారి నుంచి లాభాలు అందుకుంటారు. విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు. శ్రీదుర్గా దేవి ఆరాధన చేయండి.
సింహరాశి ఫలాలు : ఈరోజు అనుకూలంగా ఉంటుంది. శుభవార్త వింటారు. కుటుంబ సభ్యులతో సమస్యలను చర్చిస్తారు. రాజకీయంలో ఉండేవారికి ప్రయోజనాలు చేకురుతాయి. ఆరోగ్యంగా ఉంటారు. సంఘంలో పేరు ప్రఖ్యాతలు సాధిస్తారు. ఆఫీస్‌లో బాగా శ్రమిస్తారు. విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు. వైవాహికంగా బాగుంటుంది. శ్రీ శివ పంచరత్న స్తోత్రం పారాయణం చేయండి.
కన్యారాశి ఫలాలు : ఈరోజు విరోధాలు ఏర్పడుతాయి. అనవసర తగాదాలకు దూరంగా ఉండండి. పిల్లల ఆరోగ్యం జాగ్రత్త. కుటుంబ సభ్యుల ద్వారా శుభవార్తలు వింటారు. స్త్రీలు ఆరోగ్యం కోసం జాగ్రత్తలు తీసుకోండి. ధనం విషయంలో జాగ్రత్తలు. వైవాహికంగా సాధారణంగా ఉంటుంది. శ్రీ విష్ణు సహస్రనామాలను చదవండి.
today horoscope in telugu
తులారాశి ఫలాలు : ఈరోజు అనుకోని ఇబ్బందులు. ఆకస్మిక నష్టాలు. ఆఫీస్లో సహోద్యోగులతో సమస్యలు రావచ్చు. కుంటుంబంలో మార్పులు రావచ్చు. పనులు పెండింగ్ పడుతాయి. విద్యార్థులు బాగా శ్రమించాల్సిన రోజు. వైవాహిక జీవితంలో ఇబ్బందులు. శ్రీ కృష్ణా అష్టకం చదవండి.
వృశ్చికరాశి ఫలాలు : ఈరోజు శుభవార్తలు వింటారు. సంతోషంతో ఈరోజు గడుస్తుంది. కుటుంబ సభ్యుల నుంచి సహకారంతో ముఖ్యమైన పనులు పూర్తిచేస్తారు. శుభ కార్యక్రమాల కోసం ప్రయత్నాలు చేస్తుంటారు. వ్యాపారులకు లాభాలు. విద్యార్థులకు శుభ సమయం. వైవాహిక జీవితం బాగుంటుంది. శ్రీ దుర్గాదేవి ఆరాధన చేయండి.
ధనుస్సు రాశి ఫలాలు : ఈరోజు ఆఫీస్‌లో పదోన్నతులు. సహోద్యోగుల నుంచి సహకారం లభిస్తుంది. ఆర్థిక ఇబ్బందులు రావచ్చు. వ్యాపారులకు నష్టాలు రావచ్చు. ప్రయాణాలు తప్పనిసరి అయితేనే చేయండి. భాగస్వామితో విబేధాలు రావచ్చు. శ్రీ లక్ష్మీ దేవి ఆరాధన చేయండి.
మకరరాశి ఫలాలు : కుటుంబ సభ్యులకు అనారోగ్య సూచనలు. ధన విషయంలో ఇబ్బందులు. వివాదాలకు దూరంగా ఉండండి. అనవసర ప్రయాణాలు చేయకండి. ఆఫీస్‌లో జాగ్రత్తగా మీ పని మీరు చేసుకోండి.విద్యార్తులు బాగా కష్టపడాలి. వైవాహిక జీవితంలో ఇబ్బందులు. శ్రీ లక్ష్మీ దేవి ఆరాధన చేయండి.
కుంభరాశి ఫలాలు : ఈరోజు ఉల్లాసంగా ఉంటుంది. ఆఫీస్‌లో మంచి వార్తలు వింటారు. ఇంట్లో పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఉద్యోగ రంగాల్లో మంచి గుర్తింపు లభిస్తుంది. కుటుంబంలో శుభకార్యాలను నిర్వహిస్తారు. విద్యార్థులు మంచి ర్యాంకులు, ఉత్తీర్ణత సాధిస్తారు. వైవాహికంగా బాగుంటుంది. శ్రీ శివాభిషేకం చేసుకోండి.
మీనరాశి ఫలాలు : ఈరోజు మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. వ్యాపారులు అనవసర పెట్టుబడులు పెట్టకండి. ధనం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోండి. విద్యార్థులు టీచర్లు, తల్లిదండ్రలు చెప్పిన విషయాలను వినండి. వైవాహిక జీవితంలో ఇబ్బందులు రావచ్చు కానీ ఓపికతో వ్యవహరించండి. శ్రీ దుర్గాదేవి ఆరాధన చేయండి.
Mana Shankara Vara Prasad Garu Ccollection : డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, లేడీ సూపర్…
Virat Kohli - Gautam Gambhir: టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌తో స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్…
Bhartha mahasayulaku vignapthi | మాస్ మహారాజ్ రవితేజ నటించిన తాజా చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ఇటీవల థియేటర్లలో విడుదలై…
iPhone 15 : ఐఫోన్ సొంతం చేసుకోవాలనేది సగటు స్మార్ట్‌ఫోన్ ప్రియులందరి కల. కానీ దాని భారీ ధర కారణంగా…
Pawan Kalyan : బెంగళూరు నగరం అంటేనే ఐటీ హబ్‌తో పాటు అంతులేని ట్రాఫిక్ జామ్‌లకు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయింది.…
Nara Lokesh : మంత్రి నారా లోకేష్ ఏపీ రాజకీయాల్లో సరికొత్త సంస్కరణలకు శ్రీకారం చుడుతున్నారు. సాధారణంగా ఏ రాజకీయ…
Eating : ఆరోగ్యకరమైన జీవనశైలిలో మనం తీసుకునే ఆహారం ఎంత ముఖ్యమో, దానిని తీసుకునే పద్ధతి కూడా అంతే ముఖ్యం.…
Udyogini Scheme : మహిళా సాధికారతను ప్రోత్సహించే దిశగా కర్ణాటక ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'ఉద్యోగిని పథకం 2026' అందరిలో సంతోషాన్ని…
This website uses cookies.