Home » Hyderabad » Huge Additions To Congress In Uppal Constituency
hyderabad

Uppal : ఉప్పల్‌లో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు మద్దతు .. కాంగ్రెస్‌లో భారీగా చేరికలు

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Updated on: February 24, 2026 5:59 pm
Advertisement

Uppal : ఉప్పల్ నియోజకవర్గంలో రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయని కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మందుముల పరమేశ్వర్ రెడ్డి తెలిపారు. ఆయన చెప్పిన విధంగా రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం ప్రధాన లక్ష్యంగా ప్రజా పాలన నడుస్తోందని దీని ఫలితంగా అన్ని వర్గాల ప్రజలకు లాభం చేకూరుతుందని పేర్కొన్నారు. ఈ సందర్భంలో నాచారం ప్రాంతానికి చెందిన సామాజిక కార్యకర్త సోమ భావన గౌడ్, తన అనుచరులతో కలిసి పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ చేరారు. ఈ కార్యక్రమం నాచారం లోని వైజయంతి థియేటర్ వద్ద నిర్వహించబడింది. ఈ సమావేశంలో భావన గౌడ్, ఆమె అనుచరులను పరమేశ్వర్ రెడ్డి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్‌లో చేరిన సభ్యుల్లో కాంగ్రెస్ పార్టీలో చేరిన వారు భీమ్, మహేంద్ర, ఫిరోజ్ ఖాన్, శేషు కుమార్, గణేష్, వినయ్, రాహుల్,రమ్య, సురేష్, శ్రీధర్, మంజుల, మాలతి, శ్రీలత, సుశీల, స్వామి, శ్రీలేఖ, రవళి, రాజు, శోభ, శివ, కళ్యాణ్, సాయి, శ్రీనాథ్, వర్షిత, లక్ష్మి, లావణ్య, మేఘన, మమత, భవ్య, యాదమ్మ షబానా, విజయ, ఇందిరా, సంగీత, సౌజన్య, అనూష, సంధ్య, లక్ష్మీబాయి.

Advertisement

Uppal : ఉప్పల్‌లో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు మద్దతు .. కాంగ్రెస్‌లో భారీగా చేరికలు

నాచారం డివిజన్ అధ్యక్షులు ,బండారి శ్రీకాంత్ గౌడ్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు ప్రకాష్ రెడ్డి కృష్ణారెడ్డి ,HR మోహన్ గారు, రామ్ రెడ్డి ,అశ్వద్ధామ రెడ్డి ,ఉప్పల్ బాగాయత్ వైస్ ప్రెసిడెంట్ వకంటి శ్రీనివాస్ ,మహేష్ యాదవ్,నూతలపాటి రాజు,భద్రయ్య, సత్యనారాయణ యాదవ్, బండారి రఘు, మహమ్మద్ అజ్మత్, రమేష్ గౌడ్, రాజి రెడ్డి, సంతోష్ రెడ్డి,నెమలి సునీల్ రెడ్డి,వెంకటేష్, శ్రీనివాస్ రెడ్డి, ప్రేమ్ కుమార్ గౌడ్, తుంగ తిరుపతి, శేఖర్ రెడ్డి, వెంకటరెడ్డి, అశోక్, వెంకటరెడ్డి, కృష్ణ యాదవ్, రాకేష్, రవి యాదవ్, సునీల్ రెడ్డి, సాహిద్, గొల్లం నరేష్, నర్సింగ్ రావు, మహమ్మద్ కుదీస్, మహమ్మద్ అజీమ్, సంతోష్ రెడ్డి, పూర్ణచందర్రావు, కే శ్రీనివాస్ రెడ్డి, సిహెచ్ నరేష్, కొంతమంది వెంకటేష్ గౌడ్, బాలు యాదవ్, గడ్డం శ్రీనివాస్, గౌడల్లి రాకేష్, శంకర్ గౌడ్, నరేందర్ యాదవ్, మణికంఠ, అశోక్, క్రాంతి కుమార్, సిహెచ్ బాలరాజ్, రేవంత్, అబ్రహం దిలీప్, శ్రీమంతు గౌడ్, మహమ్మద్ జాఫర్, మధు గౌడ్, జూపల్లి రాకేష్, కుమార్, యూసఫ్, మోహన్ చిన్న, ఎం.డి మునీరుద్దీన్, ప్రవీణ్ గౌడ్, ఎం.డి బాబా, ఎం.డి రషీద్, వెంకటేష్, చందు నాయక్, కిషోర్ రెడ్డి, శ్రవణ్ గౌడ్, ఎం.డి జావిద్, ఎం,డి నజీమ్, సిరాజు, ఉమా గారు, భారతమ్మ, లీల గారు, సుజాత, రజియా సుల్తానా, పూర్ణిమ, మమత, సుస్మిత, షైనీ బేగం, మరియు నాచారం కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి, సంక్షేమ పథకాల విస్తరణకు మరియు కొత్త మద్దతుదారుల చేరికకు దోహదపడుతుంది. రాజకీయ దృక్పథంలో ఇది ఉప్పల్ నియోజకవర్గంలో పార్టీ స్థిరత్వం మరియు సామూహిక భాగస్వామ్యానికి సూచనగా నిలుస్తోంది.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి