AP Aided Schools : ఏపీ ఎయిడెడ్ స్కూల్స్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ విడుదల.. ఖాళీల వివరాలు..!
AP Aided Schools : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఎయిడెడ్ స్కూల్స్ 2024 కోసం రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌ను అధికారికంగా విడుదల చేసింది. సెప్టెంబర్ 25న ఆదేశాలు జారీ చేస్తూ అర్హులైన అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఎయిడెడ్ పాఠశాల్లో టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి ఆయా జిల్లాల్లో ప్రకటనలు జారీ చేసి, అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని రీజినల్ డైరెక్టర్లను పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది. పాఠశాల విద్యాశాఖ ఆన్‌లైన్ నియామక ప్రక్రియ వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రస్తుతానికి కాకినాడలోని నవభారత్ హైస్కూల్‌లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది.
మండలం పేరు : కాకింద (అర్బన్)
UDISE కోడ్ : 28142495495
పాఠశాల పేరు : నవభారత్ హెచ్‌ఎస్ ఆండ్రూస్ నగర్
నోటిఫై చేయబడిన మొత్తం పోస్ట్‌లు : 15
AP Aided Schools : ఏపీ ఎయిడెడ్ స్కూల్స్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ విడుదల.. ఖాళీల వివరాలు..!
పోస్ట్‌ల సంఖ్య :
ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ (PET) -1
స్కూల్ అసిస్టెంట్/PGT (ఫిజికల్ సైన్స్) – 1
స్కూల్ అసిస్టెంట్/PGT (సోషల్ స్టడీస్) – 1
స్కూల్ అసిస్టెంట్/PGT/JL (గణితం) – 1
స్కూల్ అసిస్టెంట్/PGT/JL (తెలుగు) – 1
స్కూల్ అసిస్టెంట్/PGT/JL (హిందీ) – 1
సెకండరీ గ్రేడ్ టీచర్ (తెలుగు) – 2
Samantha - Naga Chaitanya : టాలీవుడ్ స్టార్ జంటగా పేరు తెచ్చుకున్న నాగ చైతన్య – సమంత ప్రేమించి…
Little Hearts Movie : "90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో…
Rajagopal Reddy : తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బహిరంగంగా…
Allu Arha : ఐకాన్ స్టార్ Allu Arjun అల్లు అర్జున్ ముద్దుల కూతురు అల్లు అర్హ తెగ సందడి…
Modi : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ donald trump విధించిన టారిఫ్‌లపై భారత ప్రధాని నరేంద్ర మోదీ ఘాటుగా…
Trump : రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగింపుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమయ్యాయి. ఈ…
Spicy Food : చాలామందికి మసాలా తిండి అంటే ముచ్చటే. ముఖ్యంగా కారం పుల్లలుగా ఉండే భోజనాన్ని ఎంతో మంది…
Vastu Tips : హిందూ సంప్రదాయంలో వాస్తు శాస్త్రం ప్రాచీన నిర్మాణ శాస్త్రంగా నిలిచింది. ఇల్లు నిర్మించేటప్పుడు, శుభశాంతులు, ఆరోగ్యం,…
This website uses cookies.