Power Department : నిరుద్యోగులకు శుభవార్త... విద్యుత్ శాఖలో భారీగా ఉద్యోగాల భర్తీ...!
Power Department : తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ ఉత్పత్తి సంస్థ 399 అసిస్టెంట్ ఇంజనీరింగ్ మరియు 60 కెమిస్ట్ పోస్టులకు ప్రత్యక్ష నియమాకాల పద్ధతిలో చేయడానికి విద్యుత్ సంస్థకు సంబంధించిన యాజమాన్యం నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఏ ఈ ఎలక్ట్రానికల్ పోస్ట్లు 187,ఏ ఈ మెకానికల్ పోస్ట్లు 77, ఏ ఈ ఎలక్ట్రానిక్స్ పోస్ట్లు 25, ఏ ఈ సివిల్ పోస్ట్లు 50 మొత్తం కలుపుకొని 399 ఏ ఈ పోస్ట్ లను భర్తీ చేస్తున్నారు. ఏ ఈ మరియు కెమిస్ట్ పోస్టులకు అక్టోబర్ నెల 7వ తారీఖు నుండి 29వ తారీకు వరకు ఆన్లైన్ విధానంలో మీరు దరఖాస్తులను సేకరించవచ్చు. ఈ రెండు రకాల పోస్టులకు సంబంధించిన పరీక్షలు డిసెంబర్ 3వ తారీఖున జరగనున్నది. కాబట్టి ఆసక్తి గలవారు వెంటనే అప్లై చేసుకోండి..
మీ వాట్సప్ కి ఇతర ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం కావాలి అనుకున్నట్లయితే వెంటనే మా వాట్సప్ ఛానల్ లో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది..
ఎలక్ట్రికల్/ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ విభాగాలలో ఇంజనీర్ మరియు డిగ్రీ అర్హత కలిగినటువంటి వారు ఏ ఈ ఎలక్ట్రాన్,ఎలక్ట్రికల్ పోస్టలకు, సివిల్ ఇంజనీరింగ్ డిగ్రీ అర్హత కలిగినటువంటి వారు ఏ ఈ సివిల్ పోస్టులకు, మెకానికల్ ఇంజనీరింగ్ డిగ్రీ కలిగినటువంటి వారు ఏ ఈ మెకానికల్ పోస్టులకు, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇన్స్ట్రుమెంటేషన్ కంట్రోల్స్, ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కంట్రోల్ ఇంజనీరింగ్ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ పవర్/ పవర్ ఎలక్ట్రానిక్స్ విభాగాలలో ఇంజనీరింగ్ చేసినటువంటి వ్యక్తులు ఏ ఈ ఎలక్ట్రానిక్స్ పోస్టులకు అర్హులు కాగలరు.
Power Department : నిరుద్యోగులకు శుభవార్త… విద్యుత్ శాఖలో భారీగా ఉద్యోగాల భర్తీ…!
కావున వెంటనే అప్లై చేయండి. కెమిస్ట్ లేక ఎన్విరాన్మెంటల్ సైన్స్ లో మొదటి స్థానం ఎం ఎస్సీ డిగ్రీ కలిగినటువంటి వారు కూడా ఈ కెమిస్ట్రీ పోస్టులకు అర్హులు కాగలరు. కావున ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోండి…
Hanuman phal | రోజూ ఆరోగ్యంగా ఉండేందుకు ఆపిల్, అరటి, ద్రాక్ష వంటి పండ్లు తినాలని అందరూ చెబుతారు. కానీ…
Vinayaka | శ్రావణ మాసం ముగిసిన తరువాత భక్తులందరూ ఎదురు చూస్తే అది భాద్రపద మాసం. తొమ్మిది రోజుల పాటు పల్లె…
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
This website uses cookies.