
Army Public School : సికింద్రాబాద్ ఆర్మీ పబ్లిక్ స్కూల్లో ఉద్యోగాలు
Army Public School : ఆర్మీ పబ్లిక్ స్కూల్ సికింద్రాబాద్ కాంట్రాక్టు ప్రాతిపదికన ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హత ఉన్న అభ్యర్థులు జూన్ 20 వరకు ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
Army Public School : సికింద్రాబాద్ ఆర్మీ పబ్లిక్ స్కూల్లో ఉద్యోగాలు
1. వైస్ ప్రిన్సిపాల్ : 01
2. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ : 01
మొత్తం ఖాళీల సంఖ్య : 02
పోస్ట్ మరియు పని అనుభవం ప్రకారం సంబంధిత విభాగంలో డిగ్రీ, పిజి, బి.ఎడ్.
జూన్ 20, 2025 నాటికి 55 సంవత్సరాలు.
వైస్ ప్రిన్సిపాల్‌కు నెలకు రూ.52,500, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌కు రూ.42,400.
ఆఫ్‌లైన్.
ఆర్మీ పబ్లిక్ స్కూల్, ఆర్కె పురం, సికింద్రాబాద్-500056.
దరఖాస్తుకు చివరి తేదీ: జూన్ 20, 2025.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.