
Meesho Jobs : నిరుద్యోగులకు ఈ-కామర్స్ దిగ్గజం మీషో Meesho బంపర్ ఆఫర్.. 8.5 లక్షల ఉద్యోగాలు
Meesho Jobs : ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ మీషో(Meesho) లాజిస్టిక్స్ నెట్‌వర్క్‌లో పండుగ సీజన్‌లో 8.5 లక్షల సీజనల్ ఉద్యోగాలను ప్రారంభించింది. ఎక్కువగా టైర్-3 మరియు టైర్-4 రీజియన్‌లలో ఈ ఉద్యోగాల కల్పన జరుగనున్నట్లు తెలిపింది. కంపెనీ ప్రకటన ప్రకారం, ఇది గత ఏడాదితో పోలిస్తే 70 శాతం అధికమని పేర్కొంది. సౌరభ్ పాండే, CXO, ఫిల్‌మెంట్ అండ్ ఎక్స్‌పీరియన్స్, మీషో స్పందిస్తూ.. ఈ పండుగల సీజన్‌లో ముఖ్యంగా టైర్-3 మరియు అంతకు మించి నగరాల్లో 8.5 లక్షల సీజనల్ ఉద్యోగాలను ప్రారంభించినందుకు తాము చాలా సంతోషిస్తున్నట్లు తెలిపారు.
SMBలు, స్థానిక తయారీదారులు మరియు లాజిస్టిక్స్ ప్రొవైడర్లు తమ వ్యాపారాన్ని స్కేల్ చేసుకునేందుకు సాధికారత కల్పించడం వల్ల అర్థవంతమైన ఆర్థిక అవకాశాలు లభిస్తాయని అన్నారు. మీషో అమ్మకందారులు పండుగ సీజన్‌లో తమ అవసరాలలో భాగంగా 5 లక్షల మంది సీజనల్ కార్మికులను నియమించుకుంటున్నట్లు తెలిపింది.
Meesho Jobs : నిరుద్యోగులకు ఈ-కామర్స్ దిగ్గజం మీషో Meesho బంపర్ ఆఫర్.. 8.5 లక్షల ఉద్యోగాలు
అదనంగా, మీషో దాని స్వంత లాజిస్టిక్ వర్టికల్ వాల్మోతో పాటు ఢిల్లీవేరీ, ఈకామ్ ఎక్స్‌ప్రెస్, షాడోఫాక్స్ మరియు ఎక్స్‌ప్రెస్‌బీస్‌తో సహా దాని థర్డ్-పార్టీ లాజిస్టిక్స్ ప్రొవైడర్ల ద్వారా దాదాపు 3.5 లక్షల మంది గిగ్ వర్కర్లను నియమించుకుంది. వీటిలో 60 శాతానికి పైగా టైర్ 3, టైర్ 4 ప్రాంతాల నుంచి వస్తున్నాయని పేర్కొంది. ఈ ఉద్యోగాలు ఎక్కువగా ఫస్ట్-మైల్, మిడిల్-మైల్ మరియు డెలివరీ అసోసియేట్‌లను కలిగి ఉంటాయి. పికింగ్, సార్టింగ్, లోడ్ చేయడం, అన్‌లోడ్ చేయడం మరియు రిటర్న్‌లను నిర్వహించడం వంటి విధులకు బాధ్యత వహిస్తారు.
Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్‌లో బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
This website uses cookies.