
Nabfins Jobs : గ్రామీణాభివృద్ధి సంస్థలో ఉద్యోగాలు... పరీక్ష, ఫీజు లేకుండా ఉద్యోగం..!
Nabfins Jobs : నిరుద్యోగ యువతకి ఇది నిజంగా శుభవార్త. ఎంతో కాలం నుండి నిరుద్యోగులు మంచి ఉద్యోగాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే వారికి ఇది మంచి శుభవార్త అని చెప్పాలి. తాజాగా నాబార్డ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ నుండి ( NABFINS ) కస్టమర్ సర్వీస్ ఆఫీసర్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. నోటిఫికేషన్ కు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ఈ కథనాన్ని పూర్తిగా చదవండి…
నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ విషయానికి వస్తే.. భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ నాబార్డ్ ఫైనాన్సర్ సర్వీసెస్ లిమిటెడ్ నుండి విడుదల కావడం జరిగింది. ఇందులో ఖాళీలు విషయం చూస్తే.. ఈ భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా కస్టమర్ సర్వీస్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. విద్యార్హత…చూస్తే.. ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే వారు కచ్చితంగా 10+2 విద్యార్హతను కలిగి ఉండాలి. ఇక దీని ప్రత్యేకతలు… ప్రభుత్వ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకున్నవారు కచ్చితంగా ఈ ప్రత్యేకతలు కలిగి ఉండాలి…
Nabfins Jobs : గ్రామీణాభివృద్ధి సంస్థలో ఉద్యోగాలు… పరీక్ష, ఫీజు లేకుండా ఉద్యోగం..!
మొదటిది ఇంగ్లీష్ మరియు స్థానిక భాష చదవడం రాయడం మాట్లాడడం రావాలి. రెండోది మోటార్ సైకిల్ మరియు డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా కలిగి ఉండాలి. మూడోది పోస్టులకు అప్లై చేయడానికి ఎలాంటి అనుభవం అవసరం లేదు. 1 నుండి 3 సంవత్సరాల అనుభవం ఉన్నవారికి మరింత ప్రాధాన్యత ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునేవారు కనిష్టంగా 18 సంవత్సరాల నుండి గరిష్టంగా 30 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి. ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఎలాంటి రుసుము స్వీకరించడం లేదు. కాబట్టి వెంటనే అప్లై చేసుకోగలరు. ఈ ఉద్యోగాలకు ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఎలాంటి రాత పరీక్ష ఉండదు. మీ యొక్క రేజ్యూమ్ ను careers@nabfins.org కి పంపించాల్సి ఉంటుంది. ఇక ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయాలి అనుకునే ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకున్నవారు తప్పనిసరిగా సంబంధిత ఆఫీషియల్ వెబ్ సైట్ లోకి వెళ్లి పూర్తి నోటిఫికేషన్ చదివిన తర్వాత అప్లై చేసుకోగలరు.
Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్‌లో పవర్‌ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
This website uses cookies.