Bank of Baroda : తెలుగు చదవడం, రాయడం వస్తే బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగం..!
Bank of Baroda : నిరుద్యోగులకి బ్యాంక్ ఆఫ్ బరోడా తీపి కబురు చెప్పింది. ఆఫీస్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. పదో తరగతి పాసైన అభ్యర్థులు లేదంటే తక్కువ విద్యార్హత ఉన్నప్పటికీ ప్రభుత్వ ఉద్యోగం పొందాలనుకునే వారికి ఇది మంచి అవకాశం అని చెప్పొచ్చు. ఆన్‌లైన్ అర్హతలు.. కనీసం 10వ తరగతి పాస్ అయి ఉండాలి. అలానే స్థానిక భాష చదవడం, రాయడం, మాట్లాడటం వచ్చి ఉండాలి.
Bank of Baroda : తెలుగు చదవడం, రాయడం వస్తే బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగం..!
కంప్యూటర్ పరిజ్ఞానం, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది. 2025 మే 3 నుంచి 2025 మే 23 వరకు దరఖాస్తు గడువు ఇచ్చార. రాష్ట్రాల వారీగా.. ఆంధ్రప్రదేశ్ – 22 పోస్టులు తెలంగాణ – 13 పోస్టులు మిగతా రాష్ట్రాల్లో కూడా పోస్టులు ఉన్నాయి . కనీస వయస్సు: 18 సంవత్సరాలు గరిష్ఠ వయస్సు: 26 సంవత్సరాలు వయస్సు సడలింపు.. ఓబీసీ అభ్యర్థులకు – 3 సంవత్సరాలు ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు – 5 సంవత్సరాలు దివ్యాంగులకు – 10 సంవత్సరాలు.
అప్లికేషన్ ఫీజు.. జనరల్ / ఓబీసీ / ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు: రూ.600 ఎస్సీ / ఎస్టీ / దివ్యాంగ అభ్యర్థులకు: రూ.100 ఎంపిక విధానం.. రాత పరీక్ష స్థానిక భాష పరీక్ష అవసరమైతే ఇంటర్వ్యూను కూడా నిర్వహించవచ్చు .తుది ఎంపిక మెరిట్ ఆధారంగా జరుగుతుంది. ఎంపికైన అభ్యర్థులు బ్యాంక్ ఒప్పంద విధానంలో పని చేయాల్సి ఉంటుంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి నోటిఫికేషన్ పూర్తి వివరాలు చదివి, అన్ని అర్హతలు కలిగినట్లయితే వెంటనే దరఖాస్తు చేసుకోవచ్చు. అధికారిక వెబ్ సైట్ https://www.bankofbaroda.in
Good News : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వృద్ధుల ఆరోగ్య భద్రత కోసం మరో కీలక ముందడుగు వేసింది. 70…
Telangana : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘రాజీవ్ యువ వికాసం’ పథకానికి rajiv yuva vikasam scheme…
Property : ఈ రోజుల్లో చాలా మంది డబ్బుని ప్రాపర్టీస్ మీద పెడుతున్నారు. ఇళ్లు కొనడం వాటిని అద్దెకి ఇవ్వడం…
Indiramma House : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ హౌసింగ్ స్కీమ్ లబ్ధిదారులకు గుడ్ న్యూస్. ఈ…
AC Compressor : హైదరాబాద్ పాతబస్తీలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. చార్మినార్ సమీపంలోని గుల్జార్ హౌస్లో ఓ బంగారు దుకాణం…
Post Office : ఈ రోజుల్లో సామాన్యులకి అండగా అనేక స్కీమ్స్ పుట్టుకొస్తున్నాయి. వీటిలో పోస్టల్ పేమెంట్ బ్యాంక్స్ ,…
YouTuber Jyoti Malhotra : యూట్యూబ్ వేదికగా ‘ట్రావెల్ విత్ జో’ పేరుతో దేశంలోని పర్యాటక ప్రదేశాలను పరిచయం చేస్తూ…
Mango Peel Benefits : పండ్లలో రారాజు అయిన మామిడి పండ్లకు వేసవి కాలంలో భారీ డిమాండ్ ఉంటుంది. గొప్ప…
This website uses cookies.