Home » Jobs Education » Ntr Trust Memorial Offers Dsc Free Coaching
Jobs Education

DSC Free Coaching : ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వ‌ర్యంలో ఉచిత‌ డీఎస్సీ శిక్షణ, స్టడీ మెటీరియ‌ల్ అంద‌జేత‌

Authored By
Ramu Tandu Ramalingaiah
The Telugu News | Updated on: August 27, 2024 11:38 am
Advertisement

DSC Free Coaching : ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ 2024-25 విద్యా సంవత్సరానికి DSC పరీక్ష కోసం ఉచిత కోచింగ్‌ను అందిస్తోంది. అత్యంత ఎక్కువ మంది పోటీప‌డే ఈ పరీక్ష‌ ప్రిపరేషన్‌ను పొందడానికి ఇది ఒక అద్భుతమైన అవకాశం. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

Advertisement

ఇంటర్మీడియట్, డిగ్రీ, బిఈడి, టీటీసీ, టెట్, సీటెట్ ఉన్న అభ్యర్థులు ద‌ర‌ఖాస్తుకు అర్హులు. అనుభవగులైన అధ్యాపకులు చేత శిక్షణ ఇప్పించబడుతుందని నిర్వాహ‌కులు తెలిపారు. స్టడీ మెటీరియల్ ఉచితంగా ఇవ్వనున్న‌ట్లు వెల్ల‌డించారు. ఎస్జీటీ మరియు స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు శిక్షణ ఇవ్వబడుతుంది.

DSC Free Coaching : ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వ‌ర్యంలో ఉచిత‌ డీఎస్సీ శిక్షణ, స్టడీ మెటీరియ‌ల్ అంద‌జేత‌

Advertisement

ఈ ఉచిత శిక్షణ చిత్తూరు జిల్లాలోని కుప్పం మండల కేంద్రంలో ఇవ్వబడుతుంది. తక్కువ సీట్లు అందుబాటులో ఉన్న కారణంగా త్వ‌ర‌గా దరఖాస్తు చేసుకోవాలని ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఒక ప్రకటనలో పేర్కొంది.

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి