
Railway Recruitment Jobs : 492 పోస్టుల భర్తీకి రైల్వే రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల...పరీక్ష లేకుండానే జాబ్...!
Railway Recruitment Jobs : నిరుద్యోగ యువతకు శుభవార్త. ప్రముఖ ప్రభుత్వ సంస్థలలో ఒకటైనటువంటి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు తాజాగా 492 పోస్టులతో భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఇక ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ఈ కథనాన్ని పూర్తిగా చదవండి.
ఈ భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మనకు ప్రముఖ ప్రభుత్వ సంస్థలలో ఒకటైనటువంటి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ నుండి విడుదల కావడం జరిగింది.
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 492 పోస్టులను భర్తీ చేయనున్నారు.
ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే వారికి కనిష్టంగా 15 నుండి గరిష్టంగా 24 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి. అదేవిధంగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం SC,ST లకు 5 సంవత్సరాలు OBCలకు 3 సంవత్సరాల వయసు సడలింపు ఉంటుంది.
ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు అప్లై చేయాలంటే కనీసం 10th/10+2 విద్యార్హత కలిగి ఉండాలి. అప్పుడే మీరు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోగలుగుతారు.
ఈ ప్రభుత్వ ఉద్యోగానికి సెలెక్ట్ అయిన వారికి నెలకు రూ.20,000 జీతం గా చెల్లించబడుతుంది.
రుసుము…
ఈ ప్రభుత్వ ఉద్యోగానికి అప్లై చేయాలి అనుకునే SC,STలకు ఎలాంటి ఫీజు ఉండదు.
పరీక్ష విధానం…
రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ నుండి విడుదలైన ఈ నోటిఫికేషన్ ద్వారా ఎలాంటి రాత పరీక్ష లేకుండానే 10th /10+2 మెరిట్ లిస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేసి జాబ్ ఇస్తారు.
ముఖ్యమైన తేదీలు…
ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునేవారు 27 మార్చి నుండి 5 ఏప్రిల్ వరకు అప్లై చేసుకోగలరు.
ఎలా అప్లై చేయాలి….
రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ నుండి విడుదలైన ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునేవారు ముందుగా సంబంధిత ఆఫీషియల్ వెబ్ సైట్ లోకి వెళ్లి మీ పూర్తి వివరాలను నమోదు చేసి సబ్ మిట్ చేయాల్సి ఉంటుంది.
Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల గులాబీ పార్టీపై చేసిన ఘాటైన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా మరింత…
Gautam Gambhir : టీమ్ ఇండియా కోచ్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి గౌతమ్ గంభీర్ తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా…
Venu Swamy : ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి మరోసారి తన వ్యాఖ్యలతో రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారారు.…
KCC Loan for Farmers : దేశానికి అన్నం పెట్టే రైతన్నను ఆర్థికంగా బలపర్చేందుకు కేంద్ర ప్రభుత్వం మరో కీలక…
LPG Gas Cylinder 2026: దేశమంతటా LPG Gas Cylinder వినియోగించే కుటుంబాలకు ఇది నిజంగా శుభవార్త. రోజురోజుకు డిజిటల్…
Father and Daughter Love: సోషల్ మీడియాలో ఇటీవల వైరల్‌గా మారిన ఓ వీడియో లక్షలాది మంది నెటిజన్ల కళ్లను…
Viral Video: మహారాష్ట్రలోని సింధుదుర్గ్ జిల్లా కుడాల్ నగర్ ప్రాంతానికి చెందిన గోపాల్ సావంత్ అనే యువకుడు ఇటీవల సెంట్రల్…
SBI Loan: ఇంటి బాధ్యతలతో పాటు కుటుంబ ఆర్థిక అవసరాలను తీర్చే ప్రతి స్త్రీ మనసులో ఒక చిన్న ఆశ…
This website uses cookies.