Work From Home Jobs : వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్.. ఏడాదికి రూ.7 లక్షల జీతం
Hexisoft Solutions : హెక్సిసాఫ్ట్ సొల్యూషన్స్, భారతదేశం అంతటా అన్ని సాఫ్ట్‌వేర్ & ఐటి ప్రొఫెషనల్ సేవలతో వ్యవహరిస్తుంది. ఇది ముంబైకి చెందిన స్టార్టప్. తాజాగా రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ప్రారంబించింది. ఈ కంపెనీ డేటా ఎంట్రీ ఉద్యోగాల కోసం అప్లికేషన్స్ ఆహ్వానిస్తోంది. ఉద్యోగులు వారానికి ఐదు రోజులు పని చేస్తే చాలు. మొత్తం 10 ఖాళీలను సంస్థ భర్తీ చేస్తోంది.
Work From Home Jobs : వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్.. ఏడాదికి రూ.7 లక్షల జీతం
ఐటీ లేదా డేటా సంబంధిత కోర్సులో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. విద్యార్థులు, చదువు పూర్తి చేసిన వారు సైతం కంపెనీలో జాయిన్ కావచ్చు. కంప్యూటర్‌తో పాటు స్ట్రాంగ్ ఆర్గనైజేషనల్ స్కిల్స్ ఉండాలి. ఎలాంటి అనుభవం అక్కర్లేదు. ఎంపికైన వారికి ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగంలో చేర్చుకుంటారు.
అవసరమైన నైపుణ్యాలు : డేటా ఎంట్రీ ఆపరేటర్‌కి మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ (MS Excel)లో ప్రొఫిషియన్సీ ఉండాలి. బేసిక్ ఫార్ములాలు, డేటా ఫార్మేటింగ్, ఫిల్టరింగ్, సార్టింగ్ వంటి ఫంక్షన్లతో పాటు స్ప్రెడ్‌షీట్స్ లో వర్క్ చేయగలగాలి. కచ్చితత్వంతో కూడిన మంచి టైపింగ్ స్పీడ్, మల్టిపుల్ టాస్క్‌లను ప్రయారటైజ్ చేసుకుని డెడ్‌లైన్‌లోగా కంప్లీట్ చేయగల టైమ్ మేనేజ్‌మెంట్, కమ్యూనికేషన్ స్కిల్స్ తప్పనిసరి.
జాబ్ వివరణ
స్థానం : ఫ్రెషర్ / కంప్యూటర్ ఆపరేటర్ / డేటా ఎంట్రీ ఆపరేటర్
అవసరమైన నైపుణ్యాలు : ప్రాథమిక కంప్యూటర్ పరిజ్ఞానం…
గృహ ఆధారిత ఉద్యోగాలకు అద్భుతమైన అవకాశం పార్ట్ టైమ్ ఉద్యోగాలు.
ఇది పార్ట్ టైమ్ ఉద్యోగం, పూర్తి సమయం ఉద్యోగం, ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ పని చేయడానికి మొబైల్/డెస్క్‌టాప్/ల్యాప్‌టాప్ తప్పనిసరి
మరిన్ని వివరాల కోసం లేదా తక్షణ ప్రత్యుత్తరం కోసం- ఈ నంబర్‌కు వాట్సాప్ ద్వారా ‘హాయ్’ అని పంపండి- 8052849555
సందేశం పంపిన తర్వాత, 2 నిమిషాల్లో మీ వాట్సాప్‌లో పూర్తి వివరాలు మీకు లభిస్తాయి
మరిన్ని వివరాల కోసం కంపెనీ వెబ్‌సైట్- nomindia.com ని సందర్శించండి.
ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు సంస్థ అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఇందుకు 2025, మే 29 వరకు టైమ్ ఉంది. ఉద్యోగానికి ఎంపికైన వారు వెంటనే డ్యూటీలో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. అడ్వాన్స్‌డ్ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్, SQL, డేటా సైన్స్ అండ్ స్టాటస్టిక్స్, బిజినెస్ అనలిటిక్స్, SAS ప్రోగ్రామింగ్, Tableau, క్లినికల్ డేటా మేనేజ్‌మెంట్, బిజినెస్ కమ్యూనికేషన్, నేచర్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, డీప్ లెర్నింగ్, డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్‌లో నైపుణ్యం ఉన్నవారికి ప్రయారిటీ ఉంటుంది.
శాలరీ, బెనిఫిట్స్ :
వారంలో 5 రోజుల పాటు పని ఉంటుంది. ఇంటి నుంచే పని చేసుకునే వెసులుబాటు. ఏడాదికి రూ.4 లక్షల నుంచి రూ.7 లక్షల వరకు జీతం ఉంటుంది. దీంతో పాటు నైపుణ్యాలను అభివృద్ది చేసుకునేందుకు కంపెనీ ట్రైనింగ్ సెషన్స్ నిర్వహిస్తుంది.
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
Tulsi Leaves | హిందూ మతంలో పవిత్రంగా పరిగణించే తులసి చెట్టు కేవలం ఆధ్యాత్మిక కోణంలోనే కాకుండా, ఆరోగ్య పరంగా…
Garlic Peel Benefits | మన వంటగదిలో ప్రతిరోజూ వాడే వెల్లుల్లి యొక్క పేస్ట్, గుళికలే కాదు.. వెల్లుల్లి తొక్కలు…
Health Tips | వేగంగా బరువు తగ్గాలనుకునే వారు రోజులో ఎన్నో మార్గాలను ప్రయత్నిస్తుంటారు. వాటిలో టీ (చాయ్) ద్వారా బరువు…
Diwali | హర్షాతిరేకాలతో, వెలుగుల మధ్య జరుపుకునే హిందూ ధర్మంలోని మహా పర్వదినం దీపావళి మళ్లీ ముంచుకొస్తోంది. పిల్లలు, పెద్దలు అనే…
Whats App | ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (WhatsApp) వినియోగదారులకు శుభవార్త చెప్పింది. భాషల మధ్య బేధాన్ని తొలగించేందుకు…
Special Song | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతగానో ఎదురుచూసిన చిత్రం ‘OG (They Call Him…
Revanth Reddy | తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటోంది. హైకోర్టు తాజా తీర్పు…
This website uses cookies.