
Google : డిగ్రీ అర్హతతో గూగుల్‌లో ఉద్యోగాలు.. జీతం 58,300..!
Google : ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీ గూగుల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ సంస్థలో ఉద్యోగాలకు ఏదైనా డిగ్రీ విద్యార్హత గల నిరుద్యోగులు నుండి ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు కోరుతున్నది. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 41,600 నుంచి 58,300 వరకు జీతంతో పాటు ఇంటి నుంచే పని చేసే అవకాశం.
Google ఉద్యోగం : డిజిటల్ మీడియా సీనియర్ అసోసియేట్స్ (Digital Media Senior Associates)
అర్హత : ఏదైనా డిగ్రీ
జీతం : నెలకు రూ.41,600 – నుంచి 58,300/
వయస్సు : కనీసం 18 సంవత్సరాల వయస్సు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపిక విధానం : దరఖాస్తుదారులకు గూగుల్ సంస్థ వారు మెయిల్ లేదా ఫోన్ కాల్ ద్వారా సంప్రదిస్తారు. Online Test లేదా Interview నిర్వహించి నిర్వహించి ఎంపిక చేస్తారు.
అనుభవం : ఎటువంటి అనుభవం అవసరం లేదు.
Google : డిగ్రీ అర్హతతో గూగుల్‌లో ఉద్యోగాలు.. జీతం 58,300..!
దరఖాస్తుకు చివరి తేదీ : అర్హులు సెప్టెంబర్ 23వ తేదీ లోపు ఆన్‌లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు : ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి ఫీజు లేదు.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.