Home » Jobs Education » Work From Home Jobs In Lic
Jobs Education

Jobs in LIC : ఎల్ఐసీలో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్.. జీతం నెల‌కు రూ.30 వేలు

Authored By
Ramu Tandu Ramalingaiah
The Telugu News | Updated on: September 21, 2024 3:35 pm
Advertisement

Jobs in LIC : లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (Life Insurance Corporation of India) లో వర్క్ ఫ్రమ్‌ హోమ్‌ జాబ్‌ లేదా ఫుల్‌ టైమ్‌ కూడా చేసుకునే అవకాశం ఉంది. ఎల్ఐసీ సూపర్ వైజర్ పోస్టులను భర్తీ చేయబోతోంది. మొత్తం 50 ఖాళీలను భర్తీ చేయబోతున్నారు. పైగా ఇంటి వద్ద ఉండే పని చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్న‌ది.

Advertisement

ఇంటర్మీడియట్‌ పూర్తి చేసిన అర్హులైన స్త్రీ, పురుషులు ద‌ర‌ఖాస్తు చేసుకోవచ్చు. మార్కెటింగ్ స్కిల్స్ అవసరం. అభ్యర్థుల కనీస వయసు 18 సంవత్సరాలు. అప్లికేషన్స్‌ను షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్య్వూ ద్వారా ఎంపిక ప్రక్రియ పూర్తి చేస్తారు. ఈ ఉద్యోగాలపై ఆసక్తి ఉన్నవారు అక్టోబర్ 8వ తేదీ వ‌ర‌కు దరఖాస్తు చేసుకునేందుకు అవ‌కాశం ఉంది.

Jobs in LIC : ఉద్యోగ వివరణ

Advertisement

జీతం : రూ. 25000 – రూ. 30000 , నైపుణ్యాలు, అనుభవం మరియు ఇంటర్వ్యూ పనితీరు ఆధారంగా

పని : ఇంటి  నుండి పని చేయండి

Advertisement

 

లింగ ప్రాధాన్యత: ఆడ, మగ ఇద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు

నైపుణ్యాల అవసరం: ముందుగా నిర్వచించిన నైపుణ్యాలు అవసరం లేదు

Jobs in LIC : ఎల్ఐసీలో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్.. జీతం నెల‌కు రూ.30 వేలు

Advertisement

అనుభవం అవసరం : ఫ్రెషర్

పని గంటలు : రోజుకు 3 గంటలు | సోమవారం నుండి శనివారం వరకు | రోజు షిఫ్ట్

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి