ప్రజెంట్ బిజీ లైఫ్‌లో ప్రతీ పని ఫిజికల్‌గా కంటే కూడా డిజిటల్ చేసేందుకు జనాలు ఇష్టపడుతుండటం మనం చూడొచ్చు. విద్యుత్ బిల్లులు కట్టడం నుంచి మొదలుకుని సామగ్రి తెచ్చుకోవడం వరకు అన్ని పనులు ఆన్‌లైన్ వేదికగానే చేస్తున్నారు. ఈ క్రమంలోనే దైవ దర్శనం, పూజలు కూడా ఆన్‌లైన్‌లోనే చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఏపీలోని ప్రముఖ టెంపుల్స్‌లో సేవలు, పూజలు ఆన్‌లైన్ వేదికగా ప్రపంచంలో ఎక్కడి నుంచైనా చేసుకునే విధంగా భక్తలకు అవకాశం కల్పించినట్లు ఏపీ దేవదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ, కమిషనర్ పి.వాణీమోహన్ తెలిపారు.
ఆమె కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు గ్రామంలోని శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ ఆలయాన్ని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రముఖ ఆలయాల్లో గత మూడు నెలలుగా ఆన్‌లైన్ సేవలు అందుతుండగా, మరో 180 టెంపుల్స్‌లో కొత్తగా ఆన్‌లైన్ సేవలు షురూ చేస్తున్నట్లు తెలిపారు. ఫేమస్ టెంపుల్స్‌ను ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఆలయాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు ప్రయారిటీ ఇస్తున్నట్లు చెప్పారు. లక్ష్మీతిరుపతమ్మ ఆలయ ఈవో ఈ సందర్రభంగా కమిషనర్ వాణీమోహన్‌కు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు ఇచ్చి సన్మానం చేశారు.
TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
Tulsi Leaves | హిందూ మతంలో పవిత్రంగా పరిగణించే తులసి చెట్టు కేవలం ఆధ్యాత్మిక కోణంలోనే కాకుండా, ఆరోగ్య పరంగా…
Garlic Peel Benefits | మన వంటగదిలో ప్రతిరోజూ వాడే వెల్లుల్లి యొక్క పేస్ట్, గుళికలే కాదు.. వెల్లుల్లి తొక్కలు…
Health Tips | వేగంగా బరువు తగ్గాలనుకునే వారు రోజులో ఎన్నో మార్గాలను ప్రయత్నిస్తుంటారు. వాటిలో టీ (చాయ్) ద్వారా బరువు…
This website uses cookies.