
good news for consumers gas cylinder for 150 rupees only paytm bumper offer
Good News : ప్రస్తుత సమాజంలో పరిస్థితులు చాలా దారుణంగా తయారయ్యాయి. పేదవాడు బతికే పరిస్థితులు ఎక్కడ కనిపించటం లేదు. ముఖ్యంగా కరోనా తర్వాత ఒక్కసారిగా అన్ని రకాలుగా రేట్లు పెరిగిపోయాయి. ఏ రోజుకు ఆరోజు బతికే పేదవాడు అనేక అవస్థలు పడుతున్నాడు. భారతదేశంలో అధికారంలో బీజేపీ ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ఇంకా గ్యాస్ సిలిండర్ ధరల విషయంలో గత కొంతకాలంగా తగ్గేదేలే అన్న తరహాలో వ్యవహరిస్తూ ఉంది.
ఇటువంటి పరిస్థితులలో పేటీఎం ఎల్పిజి సిలిండర్ పై అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. ప్రస్తుతం లావాదేవీలు చాలా వరకు డిజిటల్ పేమెంట్ రూపంలో జరుగుతూ ఉండటంతో పేటీఎం ప్లాట్ఫారం వేదికగా వెయ్యి రూపాయల వరకు క్యాష్ బ్యాక్ అందిస్తుంది. అంటే కేవలం ఒక గ్యాస్ సిలిండర్ 150 రూపాయలకే అందుకునే అవకాశం పేటీఎం కల్పిస్తుంది. సిలిండర్ బుక్ చేసుకునేవారు ఈ ఆఫర్ వినియోగించుకోవచ్చు. ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ ధర ₹1150. ఈ క్రమంలో పేటీఎంలో గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకుంటే ఏకంగా వెయ్యి రూపాయలు వరకు క్యాష్ బ్యాక్ అందించనుందట. దీంతో 150 రూపాయలకే ఒక గ్యాస్ సిలిండర్ ఇంటికి తెచ్చుకోవచ్చు.
good news for consumers gas cylinder for 150 rupees only paytm bumper offer
ఏకంగా వెయ్యి రూపాయలు డిస్కౌంట్ పొందుకోవచ్చు. అయితే ఇది కొంతమంది కస్టమర్లకే వర్తిస్తుందని సమాచారం. ప్రతి వేయవా పేటీఎం కస్టమర్ మాత్రమే ఈ ఆఫర్ అందుకోవచ్చని పేటియం సంస్థ తెలియజేయడం జరిగింది.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.