2022 april 12th today gold rates in telugu states
Today Gold rates బంగారం కొనుగోలు చేయాలనే ఆలోచనలో ఉన్న మహిళలకు ఇది శుభవార్త అనే చెప్పాలి. గత మూడు రోజుల నుంచి స్థిరంగానే ఉంటూ నిన్న స్వల్పంగా తగ్గిన బంగారం ధరల్లో మరింత మార్పు కనిపిస్తోంది. దేశంలోని పలు ప్రధాన నగరాల్లో తాజాగా బుధవారం నాడు బంగారం ధరల్లో కాస్త తగ్గుదల కనిపించింది.
దేశంలోని పలు ప్రధాన నగరాల్లో సోమవారం బంగారం ధరలు Today Gold rates ఎలా ఉన్నాయో ఓసారి చూసేయండి. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 10 రూపాయలు పెరిగి, రూ.47, 500 ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.51, 100గా ఉంది. ముంబయిలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,220 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 48,220 గా కొనసాగుతోంది.
2021 December 30 Today Gold rates in telugu states
తెలంగాణ రాజధాని హైదరాబాద్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.45, 300 ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.49, 480గా ఉంది. విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.44, 480 ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,480గా ఉంది.
Hero Vida : భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో గణనీయమైన పురోగతి నమోదు అవుతోంది. దీనిలో భాగంగా హీరో మోటోకార్ప…
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ముఖ్యమంత్రి…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…
Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…
Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…
Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…
This website uses cookies.