
27 July 2022 Today Gold Rates In Telugu
Today Gold Rates : గత కొద్ది రోజులుగా దేశ వ్యాప్తంగా పసిడి ధరలు మళ్ళీ అంబరాన్ని తాకుతాయా అన్నట్లుగా రోజు రోజు పెరుగుతూ వెళ్లాయి. వారం రోజులుగా ఆయా ధరలు రోజుకు కొంత పెరగడమో లేక స్థిరంగా ఉండటమో జరుగుతూ వచ్చింది. అయితే మొన్న దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు భారీగా పెరిగిన ఆయా చోట్ల నేడు మళ్ళీ భారీగా పెరిగాయి. అయితే ఆ పెరిగిన చోట్ల ఇవాళ్టి బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.ముందుగా దేశ రాజధాని ఢిల్లీలో చూసుకుంటే.. ఆభరణాల తయారీలో ఉపయోగించే 22 క్యారెట్ల బంగారం ధర రూ.49, 850 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర 54, 380 గా ఉంది.
ముంబయిలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 49, 850 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 54, 380 గా ఉంది. ఇక తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 49, 850 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 54, 380 గా ఉంది. ఏపీ లోని విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 49, 850 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 54, 380 గా ఉంది.బంగారం ధరలు ఇలా ఉండగా మొన్న వెండి ధరల్లో తేడాలు చోటు చేసుకున్నాయి. దేశంలోని ప్రముఖ నగరాలతో పాటు చెన్నై, హైదరాబాదులో కేజీ వెండి ధరలు నిన్నటితో పోలిస్తే భారీగా పెరిగి ..
2022 april 20 today gold rates in telugu states
ప్రస్తుతం రూ. 74, 900 గా ఉంది. అయితే బులియన్ మార్కెట్‌లో బంగారం ధరల్లో ఎప్పటికప్పుడు హెచ్చుతగ్గులు నమోదవుతుంటాయి. నిమిషం నిమిషానికి.. మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఒక్కోసారి తగ్గితే.. మరికొన్ని సార్లు పెరుగుతుంటాయి. భారీ మొత్తంలో కొనాలి అనుకునే వారు.. ఆ మేరకు ఎప్పటికప్పుడు ధరలను గమనిస్తూ బంగారాన్ని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. తాజాగా స్థిరంగానో లేదా కొద్ది పాటు హెచ్చు, తగ్గు ధరలను బట్టి చూస్తే వచ్చే వేసవిలో పెళ్లిళ్లు ఉన్న వారు ఇప్పుడే బంగారం కొని పెట్టుకుంటే మంచిదని అంటున్నారు.
ChatGPT : ఏఐ టెక్నాలజీ వినియోగం వేగంగా పెరుగుతున్న తరుణంలో, ఓపెన్‌ఏఐ మరో కీలక అడుగు వేసింది. చాట్‌బాట్‌లను ఎక్కువ…
Toll Free Number : గ్రామీణ ప్రాంతాల్లోని పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఉపాధి కల్పిస్తూ ఆర్థిక భద్రతనిచ్చే ప్రధాన పథకం…
Ys jagan : వైసీపీ YCP అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి ప్రజల మధ్యకు వెళ్లేందుకు…
Mega Family : మెగా ఫ్యామిలీ నుంచి వచ్చే ప్రతి అప్‌డేట్ అభిమానుల్లో ప్రత్యేక ఉత్సాహాన్ని నింపుతుంది. ముఖ్యంగా చాలా…
USA-Iran: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఇరాన్‌ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను చంపేందుకు ఎవరైనా ప్రయత్నించి…
MLA Turns Delivery Boy : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు హాట్…
KBR Park : హైదరాబాద్‌లోని అత్యంత రద్దీ ప్రాంతమైన కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం…
సినిమా రంగంలో పాత సూపర్ హిట్ చిత్రాల టైటిళ్లను మళ్ళీ వాడుకోవడం ఒక ఆనవాయితీగా వస్తోంది. సాధారణంగా ఒక సినిమా…
This website uses cookies.