
8 Vasantalu Movie : పవిత్ర కాశీలో కబేళాలా.. ఆ కులం వాళ్లతోనే ఎందుకు రేప్ చేయించారు ?
8 Vasantalu Movie : తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం 8 వసంతాలు. ఈ చిత్రానికి ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వం వహించారు. హీరోయిన్ గా అనంతిక సనిల్‌కుమార్, రవితేజ దుగ్గిరాల, హను రెడ్డి, కన్నా పసునూరి ప్రధాన పాత్రల్లో నటించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మాతలు నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మించిన ఈ చిత్రం జూన్ 20న థియేటర్లలో గ్రాండ్ గా విడుదల అయింది. ఊటీలో సాగే ప్రేమ కథా చిత్రమిది. ఒక యువతి, ఇద్దరు కుర్రాళ్ మధ్య కథ మొత్తం సాగుతుంది.
8 Vasantalu Movie : పవిత్ర కాశీలో కబేళాలా.. ఆ కులం వాళ్లతోనే ఎందుకు రేప్ చేయించారు ? వీడియో
ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించిన అంనతిక సనీల్ కుమార్ కు మంచి ప్రశంసలు దక్కుతున్నాయి. కొత్త రకం సినిమాకు చూపించే ప్రయత్నం చేశారని అభినందనలు కూడా వెల్లువెత్తున్నాయి. ఇదే సమయంలో చిత్రంలోని వారణాసి ఎపిసోడ్ పై పలువురు సినీ ప్రముఖులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ సీన్ లో కబేళాలపై పండితులు, ముస్లింలు కలిపి రేప్ చేసినట్టుగా చూపించారని మండిపడుతున్నారు.
కేవలం పండింతులు, బ్రాహ్మణలను టార్గెట్ చేస్తూ ఆ సన్నివేశాన్ని చిత్రీకరించినట్టుగా అనిపిస్తోందని సినీ ప్రముఖులు అంటున్నారు. అయితే ఎందుకని ప్రత్యేకించి ఆ సీన్ లో బ్రాహ్మణులను తప్పు చేసే వారిగా చూపించారని.. ఇంక ఇతర కులాల వారినీ చూపించొచ్చు కదా అని ప్రశ్నించారు. దానికి చిత్ర యూనిట్ ఎలాంటి వివరణ ఇవ్వలేదు. ఇక దర్శకుడు ఫణీంద్ర దీనిపై వివరణ ఇవ్వాలని అంటున్నారు. ఇక ఆయన ఎలా స్పందిస్తారో చూడాలి.
Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. గత ఎన్నికల వరకు వైసిపి వెనుక ఉండి…
Ananya Nagalla : అనన్య నాగళ్ల హీరోయిన్ గా నటిస్తున్న మూవీ "లీసా". ఈ చిత్రాన్ని వెంకట్ దుగ్గిరెడ్డి (యూఎస్ఏ),…
High Court : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగ అభ్యర్థులకు ఇది ఒక గొప్ప అవకాశంగా చెప్పవచ్చు. రాష్ట్ర హైకోర్టులో వివిధ…
Students : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమం కోసం మరొక ముఖ్యమైన అడుగు వేసింది. ఇప్పటికే విద్యార్థుల విద్య, ఆరోగ్యం,…
YSR : ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు మండిపోతున్నాయి. ఒకవైపు యుద్ధాలు మరోవైపు పెరిగిపోతున్న ధరల వల్ల సామాన్యుడు గ్యాస్…
Summer Drinks : ఎండలు రోజురోజుకూ తీవ్రంగా మారుతున్న ఈ కాలంలో ప్రజలు తమ ఆరోగ్యంపై మరింత శ్రద్ధ చూపుతున్నారు.…
Ajwain Water : మన వంటింట్లో ఉండే సాధారణ పోపు దినుసుల్లో వాముకు ప్రత్యేకమైన స్థానం ఉంది. పూర్వం నుంచి…
Curry Leaves : మన వంటగదిలో కరివేపాకు లేకుండా వంట పూర్తి కావడం కష్టం. ప్రతి కూరలోనూ, పప్పులోనూ ఇది…
Supreme Court : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సరళిపై ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెద్ద చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ఎన్నికల ప్రక్రియలో ప్రజాస్వామ్యం…
Dhurandar-2 : ధురంధర్ ది రివేంజ్ చిత్రం విడుదలైన నాలుగు వారాలు పూర్తవుతున్నా కూడా బాక్సాఫీస్ వద్ద అదే జోష్…
Ys Jagan Modi : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడూ ఏదో ఒక సంచలనం జరుగుతూనే ఉంటుంది. ముఖ్యంగా కేంద్రంలో ఉన్న…
El Nino Summer : ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయి. సాధారణంగా వచ్చే వేసవి కాలం వేరు, కానీ ఇప్పుడు మనం…
This website uses cookies.