Viral Video : సలసల కాగే నీటిలో.. ఎంచక్కా హాయిగా కూర్చున్న బాలుడు.. వైరల్ వీడియో
Viral Video ప్రజెంట్ సోషల్ మీడియా వరల్డ్‌లో ఇంట్రెస్టింగ్ అండ్ యూనిక్ వీడియోస్ Viral Video మినట్స్ వ్యవధిలోనే వైరల్ అవుతున్నాయి. ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో బోలెడు వీడియోలు వెరీ యూనిక్‌వి వైరలవుతుండగా, తాజాగా ఓ బాలుడి వీడియో తెగ వైరలవుతోంది. అయితే, వీడు మామూలు బుడ్డోడు కాదండోయ్.. ఎందుకంటే వేడి నీళ్లు కొంచెం ఎక్కువగా వేడిగా ఉంటేనే మనం భయపడిపోతుంటాం.
a-boy-sitting-comfortably-in-the-boiling-water
అలాంటిది ఈ బుడతడు సలసల కాగుతున్న నీటిలో జలకాలాడుతున్నాడు. ఓ కడాయిలో ధ్యానముద్రలో బాలుడు కూర్చొని ఉండగా కింద మంట పెట్టారు. ఆ కడాయిలో నీరు సలసల మరుగుతున్నా అతడు ఏమాత్రం చలించడం లేదు. ఈ క్రమంలోనే అక్కడ ఉన్నవారందరూ ఆశ్చర్యంతో అతడిని చూస్తూ ఉండిపోయారు. ఈ వీడియో Viral Video ప్రజెంట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
a-boy-sitting-comfortably-in-the-boiling-water
సందీప్ బిష్ట్ అనే ట్విట్టర్ యూజర్ ఈ వీడియో Viral Video ను ‘దిస్ ఈజ్ 2021 ఇండియా’ అనే క్యాప్షన్‌తో ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేయగా, అది నెట్టింట వైరలవుతోంది. సదరు వీడియో చూసి కొందరు నెటిజన్లు ఇది ఫేక్ వీడియో అంటుండగా, మరికొందరు టెక్నిక్ తో ఇలా చేయొచ్చని కామెంట్స్ చేస్తున్నారు. అయితే, ఇది పాత వీడియోనని ఇప్పుడు మళ్లీ వైరలవుతుందని ఇంకొందరు పోస్టులు పెడుతున్నారు.
