Home » News » A Job That Makes Girls And Aunties Happy In Hyderabad
News

Hyderabad : హైదరాబాద్ లో అమ్మాయిలను, ఆంటీలను సుఖపెట్టే జాబ్.. లక్షల్లో జీతం అప్లై చేసిన యువకుడికి షాక్..!!

Authored By
Breaking News
The Telugu News | Published on: June 25, 2023, 5:00 pm
Advertisement

Hyderabad : హైదరాబాదు నగరం అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అక్కడ రకరకాల ఉద్యోగాలు కోసం చాలామంది యువత ఇతర రాష్ట్రాల నుంచి వెళుతూ ఉంటారు. ఈ రకంగానే అక్కడ ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న యువకుడు.. డబ్బు కోసం లక్షల్లో జీతం కావాలని అనుకోని చిక్కుల్లో పడ్డాడు. పూర్తి వివరాల్లోకి వెళితే హైదరాబాద్ లో భర్తతో సుఖం పొందలేని మహిళలను, అమ్మాయిలను సుఖ పెట్టే ఉద్యోగం అంటూ ఇటీవల కొన్ని యాడ్స్.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే.

Advertisement

అయితే ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్న సదరు యువకుడు లక్షల్లో జీతం కావాలని.. సోషల్ మీడియాలో ఈ యాడ్ చూసి ముందు వెనక ఆలోచించకుండా ఆ యాడ్ లో ఉన్న ఫోన్ నెంబర్ కి ఫోన్ చేయడం జరిగింది. అటువైపు ఓ మహిళా కాల్ లిఫ్ట్ చేసింది. దీంతో మనోడు ఈ ఉద్యోగానికి ఎలా అప్లై చేసుకోవాలంటూ తెగ సంబరపడిపోయాడు. ఆమె అన్ని చెప్పి మగవారి సామర్థ్యాన్ని బట్టి రోజుకి 10,000 నుంచి లక్ష వరకు జీతం ఉంటుందని.. చెప్పటంతో యువకుడు తెగ ఆనంద పడిపోయాడు. అయితే ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాలంటే ముందుగా సెక్యూరిటీ డిపాజిట్ గా 5వేల డిపాజిట్ చేయాలని కోరింది. దీంతో యువకుడు ముందు వెనకాల ఆలోచించకుండా 5000 రూపాయలు సదరు మహిళా ఎకౌంట్ కి పంపించడం జరిగింది.

a job that makes girls and aunties happy in hyderabad

Advertisement

ఆ తర్వాత ఆమె కుర్రోడు కి కాల్ చేసి నీకు కోడ్..తో పాటు నెంబర్ సెండ్ చేస్తాను… ఆ నెంబర్ కి ఫోన్ చేస్తే వాళ్ళు ఎక్కడికి? రమ్మంటే అక్కడికి వెళ్లాలి.. అని మహిళ కుర్రోడితో ఫోన్ కి చెప్పింది. అయితే ఎంతసేపయినప్పటికీ సదరు మహిళల నుంచి ఫోన్ రాకపోవడంతో ఇదంతా మోసం అని గ్రహించి లబోదిబోమన్నాడు. ఇటీవల హైదరాబాద్ లో వెలుగు చూసిన ఈ ఘటన తీవ్ర చర్చనీయాంసంగా మారింది.

Breaking News

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి