Wife : ప్రస్తుతం అమ్మాయిలు డబ్బున్న భర్త కావాలని కోరుకుంటున్నారు. పెళ్లి చేసుకోవడానికి లక్షలు సంపాదించే మొగుడు కావాలని ఆశిస్తున్నారు. సాఫ్ట్ వేర్, లేదంటే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేసేవాళ్లు, వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ, అత్తామామలతో కలిసి ఉండకూడదు, ఆడపడుచు అసలే ఉండకూడదు అని కండిషన్లు పెడుతున్నారు. ఈ ఎక్స్ట్రా ఆర్డినరీ కోరికల వలన వేలల్లో జీతం తీసుకునే వారి పెళ్లిళ్లు కావడం కష్టంగా మారిపోయింది. ఎంత లేట్ అయినా సరే తాము ఆశించిన అబ్బాయిని వరుడిగా స్వీకరిస్తున్నారు. ఇక అమ్మాయిల కండిషన్లు పెళ్లితో ఆగిపోతాయి అనుకుంటే పొరపాటే. పెళ్లి తర్వాత అవి ఇంకా ఎక్కువ అవుతున్నాయి.
కాపురం చేసే దగ్గర్నుంచి పిల్లల్ని కనే విషయంలో నిర్ణయం వరకు అంత వారి చేతుల్లోనే ఉంటుంది. పెళ్లి చేసుకోవాలంటే ఎదురు కట్నం అడుగుతున్న అమ్మాయిలు పిల్లల్ని కనేందుకు కూడా కండిషన్స్ పెడుతున్నారు. మాతృత్వం అనేది ఒక వరంగా భావించే మహిళలు కొందరు కాసుల కోసం కక్కుర్తి చూపుతున్నారు. తాజాగా ఓ మహిళ పిల్లల్ని కనాలంటే తనకు డబ్బులు ఇవ్వాలంటూ భర్తను డిమాండ్ చేసింది. ఇంతకు ఆ మహిళ ఎవరంటే దుబాయ్ కి చెందిన సౌదీ. దుబాయ్ మిలియనీర్ జమాల్ భార్య సౌదీ ఈ మేరకు కండిషన్లు పెడుతున్నారు. తాను ప్రెగ్నెంట్ కావాలన్నా, పిల్లల్ని కనాలన్న ప్రతినెల 2.5 కోట్లు తన ఖాతాలో డబ్బులు డిపాజిట్ చేయాలని తేల్చి చెప్పింది. తల్లి కాబోతున్న తరుణంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇంస్టాగ్రామ్ లో తన భర్తతో ఖర్చు చేయిస్తూ ఆ వీడియోలను కూడా పోస్ట్ చేస్తుంది. తనపై భర్త డబ్బులు ఖర్చు పెట్టడం తనకు ఎంతో ఇష్టమని చెబుతుంది.
డెలివరీ సమయంలో కూడా మేకప్, హెయిర్ టీం అవసరమట. బిడ్డ పుట్టిన మొదట్లో బేబీని చూసేందుకు 1000 నుండి 2000 వరకు వస్తారని అంచనా వేసుకుందట. వీఐపీ గదిని రిజర్వ్ చేయాలని భర్తను డిమాండ్ చేసింది. ఒకవేళ పిల్లలు పుడితే వారి అవసరాలు తీర్చేందుకు నెలకు 2.5 కోట్లు ఇవ్వాలని, అదే ఇద్దరు పిల్లలు అయితే ఆ మొత్తం రెట్టింపు ఇవ్వాలని కండిషన్లు పెడుతుంది. ఈ మొత్తం ఆమె థెరపి సెషన్స్ వంటివి చేయించుకుంటుందట. అలాగే తనకు వ్యక్తిగత సిబ్బంది కావాలని తన నిద్రను ఆటంకాలు కలగకుండా నర్సును నియమించాలని కండిషన్లు పెడుతుందట. పెళ్లికి ముందే తన భర్తతో ఈ డిమాండ్ల గురించి ఆమె చర్చించిందట. ఇది అన్నింటికన్నా పెద్ద ట్విస్ట్ లా ఉంది. పిల్లల్ని కనటానికి కూడా ఈమె డబ్బులు అడగటం ఆశ్చర్యంగా ఉంది. మొత్తానికి ఈమె సాగు బాటు అలా సాగుతున్నట్లుగా తెలుస్తుంది.
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్‌లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
PM YASASVi : పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్ షిప్ అవార్డ్ స్కీం అనేది భారత ప్రభుత్వం నుంచి ఒక…
Cough And Cold : సీజన్ మారుతున్న టైమ్ లో హఠాత్తుగా జలుబు చేయడం సర్వసాధారణమైన విషయం. ముఖ్యంగా చెప్పాలంటే ఈ…
Zodiac Signs : నవగ్రహాలకు రాజుగా పిలవబడే సూర్యుడి సంచారం కారణంగా కొన్ని రాశుల వారి జీవితం ప్రభావితం అవుతూ…
IDBI JAM : ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( IDBI Bank ) వివిధ పోస్టుల కోసం…
Onion And Garlic : భారతదేశంలోని ప్రతి ఒక్కరి ఇంట్లో దాదాపుగా ఉల్లిపాయాలను వెల్లుల్లిని విరివిగా వినియోగిస్తూ ఉంటారు. అయితే…
Mechanic Rocky Movie Review : ఈ ఇయర్ ఆల్రెడీ గామీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు…
This website uses cookies.