Aadhar Update : ఆధార్ కార్ ను అప్డేట్ చేయడానికి కొన్ని నియమ నిబంధనలు ఇంకా షరతులు ఉంటాయి. ఐతే వినియోగదారులు జీవితకాలంలో ఆధార్ ను కేవలం పరిమిత సంఖ్యలో అంటే లిమిటెడ్ టైం ను మాత్రమే అప్డేట్ చేయొచ్చు. ఐతే మీ ఆధార్ ను తరచు అప్డేట్ చేస్తుంటే అసలు ఎన్నిసార్లు చేయవచ్చన్నది తెలుసుకోవాలంటే ఇది చూడండి. ఆధార్ కార్డ్ యు.ఐ.డి.ఏ.ఐ జారె చేస్తుంది. ఆధార్ కార్డ్ ప్రతి వ్యక్తికి చాలా ఇంపార్టెంట్. ప్రభుత్వం తరపున అన్ని ముఖ్యమైన పథకాలకు ఇది ఉపయోగపడుతుంది. అంతేకాదు కొత్త సిం, బ్యాంక్ ఖాతా, ఇంకా ప్రభుత్వం నుంచి సబ్సీడీ కోసం అప్లై చేసే దానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. ఆధార్ కార్డ్ సాయంతో పాస్ పోర్ట్ కూడా పొందే అవకాశం ఉంది. మీ ఆధార్ లో నమోదు చేయబడిన సమాచారం తప్పుగా ఉంటే దాన్ని సరిచేసేలా అప్డేట్ చేసుకోవాలి.
ఆధార్ కార్డ్ లో పుట్టినతేదీ, మొబైల్ నంబర్ ఇంకా అడ్రస్ అప్డేట్ చేయొచ్చు. యు.ఐ.డి.ఏ.ఐ వెబ్ సైట్ సాయంతో మై ఆధార్ పోర్టల్ నుంచి ఆన్ లైన్ ఆధార్ అప్డేట్ చేయొచ్చు. ఎలాంటి రుసుము చెల్లించకుండానే ఆధార్ అప్డేట్ చేయొచ్చు. ఐతే ఆధార్ ను అప్డేట్ చేసే టైం లో కొన్ని పరిమితులు మాత్రమే ఉంటాయి. ఆధార్ కార్డ్ లో నమోదన పేరుని రెండుసార్లు మాత్రమే మార్చుకోవచ్చు.
ఆ తర్వాత పేరు మార్చాలంటే యు.ఐ.డి.ఏ.ఐ అనుమతి ఉండాలి. ఐతే పేరు ఎందుకు మార్చబడుతుందో సపోర్టింగ్ డాక్యుమెంట్ ఇవ్వాలి. ఆధార్ కార్డ్ అభ్యర్ధనలు 30 రోజుల్లోనే యు.ఐ.డి.ఏ.ఐ ఆమోదిస్తుంది. మీ ఆధార్ కార్డ్ పూర్తి చేయడానికి 30 కన్నా ఎక్కువ రోజులు పడితే 1947 కి కాల్ చేయాల్సి ఉంటుంది. అంతేకాదు 10 ఏల్లలో ఆధార్ కార్డ్ ను అప్డేట్ చేయాలి. 14 డిసెంబర్ 2024 లో ఆధార్ ను ఆన్ లైన్ లో అప్డేట్ చేస్తే ఎలాంటి ఛార్జ్ ఉండదు.
Hair Care : ప్రస్తుత కాలంలో మనం ఎదుర్కొంటున్న సమస్యలలో తెల్ల జుట్టు కూడా ఒకటి. అయితే జుట్టు తెల్లబడడం అనేది…
Good News for Farmers : దేశానికి వెన్నెముక గా నిలుస్తున్న వ్యవసాయ రంగానికి అండగా ఉంటుంది. రైతులు వారి…
Skin Care : ప్రస్తుత కాలంలో మార్కెట్లో చర్మ సంరక్షణ కోసం ఎన్నో రకాల ఉత్పత్తులు అందుబాటులో ఉంటున్నాయి. అదే టైంలో…
Cooling Water : ప్రస్తుతం కూలింగ్ వాటర్ తాగే అలవాటు చాలామందికి ఉంది. వీళ్లు వర్షాకాలం మరియు చలికాలం లో…
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
This website uses cookies.