Aakash puri : ఆకాష్ పూరి హీరోగా తెరకెక్కిన రొమాంటిక్ సినిమా రిలీజ్ కి రెడీ అవుతోంది. డైరెక్టర్ పూరి జగన్నాధ్ కథ మాటలతో ఆయన అసోసియేట్ అనిల్ పాదూరి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ గా ఆకాష్ రొమాంటిక్ సినిమా తెరకెక్కింది. పూరి మార్క్ లవ్ అండ్ రొమాన్స్ తో పాటు మాఫియా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన రొమాంటిక్ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ ఫైనల్ స్టేజ్ కి వచ్చింది. ఈ క్రమంలో త్వరలో రొమాంటిక్ సినిమా ప్రమోషన్స్ మొదలు పెట్టబోతున్నారట చిత్ర యూనిట్. అంతేకాదు ఈ ‘రొమాంటిక్’ ఎంటర్‌టైనర్ ని రొమాంటిక్ డే అయిన ఫిబ్రవరి 14 న రిలీజ్ చేసేందుకు పూరి టీం ప్లాన్ చేస్తున్నారట.
aakash puri’s third movie as a hero krithishetti as a heroine
కాగా పూరి కనెక్ట్స్ – పూరి జగన్నాధ్ టూరింగ్ టాకీస్ బ్యానర్స్ పై పూరి జగన్నాధ్ – ఛార్మి సంయుక్తంగా నిర్మించారు. రమ్యకృష్ణ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ చేయడం తో ఆకాష్ పూరి మూడవ సినిమాకి సన్నాహాలు జరుగుతున్నాయని తాజా సమాచారం. ఆకాష్ పూరి డెబ్యూ సినిమా మెహబూబా సినిమాకి పూరి జగన్నాధ్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటలేకపోయింది. ఇక రెండవ సినిమా రొమాంటిక్ కి కొత్త దర్శకుడు పరిచయం అవుతున్నాడు.
aakash puri’s third movie as a hero krithishetti as a heroine
ఈ క్రమంలోనే మూడవ సినిమాకి పూరి దగ్గర అసోసియేట్ గా చేస్తున్న మరో కొత్త కుర్రాడిని పూరి దర్శకుడిగా మార్చబోతున్నాడట. అతని దర్శకత్వంలో ఆకాష్ మూడవ సినిమా తెరకెక్కనుందని అంటున్నారు. కాగా ఈ సినిమాలో ఆకాష్ కి జంటగా ఉప్పెన సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన కృతిశెట్టి ని హీరోయిన్ గా తీసుకోవాలని పూరి టీం ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. త్వరలో ఇందుకు సంబంధించిన అనౌన్స్ మెంట్ రానుందని సమాచారం. ఇప్పటికే కృతి శెట్టి నాని తో ఒక సినిమా సుధీర్ బాబు తో ఒక సినిమా చేస్తోంది.
Ajwain Leaves : ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు కూడా జింక్ ఫుడ్ ని అలవాటు చేసుకుంటున్నారు. దీని వల్ల…
Seem Chintakaya : సీమ చింతకాయ, దీని గురించి ఇప్పటి ప్రజలకు అసలు తెలియదు. పల్లెల్లో హేమ చింతకాయ గురించి…
Mint Health Benefits : పుదీనా ప్రకృతి నుంచి లభించిన దివ్య ఔషధం. దీని సువాసన అమోఘం. దిని రుచి…
Mars Transit : జ్యోతిష్య శాస్త్రంలో 12 రాశుల గురించి, గ్రహాల గురించి, అవి జీవితంలో ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తాయో…
Rashmi Gautam : బుల్లితెర సెన్సేషన్ రష్మీ గౌతమ్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు . వ్యాఖ్యాతగా స్మాల్ స్క్రీన్…
Iphone 15 : ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్ల కంటే ఐఫోన్లు ఖరీదైనవి అనే విషయం తెలిసిందే. ఇవి కొనాలంటే కాస్త ఆలోచిస్తాం.…
Husband Wife : వైవాహిక జీవితంలో ముద్దులు ఇద్దరి మధ్య బంధాన్ని మరింత స్ట్రాంగ్ చేస్తాయి. కానీ ఎక్స్ప్లోరేటరీ రీసెర్చ్…
Husband Wife : అమెరికాలోని న్యూజెర్సీకి చెందిన భార్యాభర్తలకు అదృష్టం మాములుగా లేదు. కేవలం 3 డాలర్లు అంటే మన…
This website uses cookies.