
All these 3 Zodiac Signs need is gold
Zodiac Signs : కొన్ని గ్రహాల కలయికతో కొన్ని రాశుల వారికి మిరాకిల్ జరిగి పట్టిందల్లా బంగారమవుతూ ఉంటుంది.. సహజంగా శని ప్రభావం చాలా రాశుల వారు ఇబ్బందులు పడుతూ ఉంటారు. కానీ 30 సంవత్సరాల తర్వాత జరుగుతున్న ఈ మిరాకిల్ వలన ఈ మూడు రోజులు వారికి ధనమే ధనము.. వారి అదృష్టం గ్రహాల సంచారం పై ఆధారపడి ఉంటుందని హిందువుల్లో చాలామంది చాలా నమ్మకంగా చెప్తూ ఉంటారు. ప్రధానంగా వేద జ్యోతిష్య శాస్త్ర ప్రకారం గ్రహాల కలయిక. గ్రహాల సంచోయోగం ద్వారా రాశులపై ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది. కొన్ని సమయాలలో చేతులు గ్రహాల సంయోగం వస్తుంది. అలాగే ఇంకొన్నిసార్లు స్నేహపూర్వక గ్రహాల కలయిక కూడా జరుగుతూ ఉంటుంది. ప్రతికాత్మక చిత్రం సాజంగా శని చలనం వలన ఎక్కువ చెడు ప్రవాళ ప్రభావాలు జరుగుతాయి.
All these 3 Zodiac Signs need is gold
శని తమ రాజులోకి ప్రవేశించింది అంటే ఆ ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. అయితే ఇప్పుడు శని తన సొంత ఇంట్లోకి ప్రవేశిస్తుంది. అయితే శని బోధ కలయిక జరగడంతో 30 సంవత్సరాల తర్వాత అద్భుతమైన ఫలితాలు కనపడుతున్నాయి. ప్రధానంగా ఈ మూడు రాశుల వారికి పట్టిందంటల్లా బంగారమే అవుతుంది.. వృషభ రాశి వారికి: వృషభ రాశి వారికి బుధుడు శని రెండో వృషభరాశి కారక గ్రహాలు.. వృషభ రాశిలో పదవ స్థానంలో బుధుడు వెళ్తాడు. దాని ఫలితంగా ఉద్యోగాలు కార్యాలయంలో అద్భుతమైన ఉపయోగాలు కలుగుతాయి. ముఖ్యంగా పదోన్నతి జీతాలు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వ్యాపారంలో మంచి లాభాలను కలుగుతాయి. తెలివితేటలు మార్కెటింగ్లో ఉన్నవారు మంచి విజయాలను అందుకుంటారు.విద్యార్థులు పోటీ పరీక్షలో మంచి విజయాలను సాధిస్తారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నించే వారికి ఇప్పుడు ఉద్యోగాలు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి..
All these 3 Zodiac Signs need is gold
తులారాశి: ఈ తులా రాశి వారికి శని బోధ గ్రహాల కలయిక తులా రాశికి చెందిన స్థానికులు కి చాలా అనుకూలంగా ఉంది. తులా రాశి వారికి ఐదవ గృహంలో శని బుధుడు ఉంటాడు. దాంతో కుటుంబ జీవితం ఆనందంతో నిండిన వివాహమైన నూతన వధూవదులకి సంతానం అందుతుంది. ఈ కాలంలో పిల్లలు అవార్డులు లేదా గొప్ప విజయాలను చూసే అవకాశం ఉంటుంది. వ్యాపారస్తులకు మంచి లాభాలు అందుతాయి.పెట్టుబడి పెట్టినట్లయితే మీరు మంచి లాభాలను పొందుతారు. బ్యాంకింగ్ విద్యా మార్కెటింగ్ రంగాలలో ఉన్నవాళ్లు ఈ గ్రహాల కలయిక వలన అద్భుతమైన ప్రయోజనాలను చూస్తారు.. మకర రాశి వారికి: మకర రాశి రెండవ గృహంలో శని బుధుడు ఉంటాడు. దాంతో మకర రాశి స్థానికులు ఈ కలయిక కాలంలో చాలా ధ్రువ ఫలితాలను పొందుతారు. తెలివితేటలతో మార్కెటింగ్ రంగంలో ఉన్న వాళ్ళు మంచి లాభాలను పొందుతారు. కుటుంబ సమేతంగా శుభకార్యాలలో పాల్గొనే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ కాలంలో మీరు చేసే ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేసుకుంటారు. ఈ కాలంలో మీరు మీ ప్రసంగంతో ఇతరుల హృదయాలను గెలుచుకుంటారు..
Nara Lokesh : మంత్రి నారా లోకేష్ ఏపీ రాజకీయాల్లో సరికొత్త సంస్కరణలకు శ్రీకారం చుడుతున్నారు. సాధారణంగా ఏ రాజకీయ…
Eating : ఆరోగ్యకరమైన జీవనశైలిలో మనం తీసుకునే ఆహారం ఎంత ముఖ్యమో, దానిని తీసుకునే పద్ధతి కూడా అంతే ముఖ్యం.…
Udyogini Scheme : మహిళా సాధికారతను ప్రోత్సహించే దిశగా కర్ణాటక ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'ఉద్యోగిని పథకం 2026' అందరిలో సంతోషాన్ని…
NIT Warangal Recruitment 2026 : వరంగల్‌లోని ప్రతిష్టాత్మక నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT) 2026 సంవత్సరానికి గాను…
దేశీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరల పెరుగుదల సామాన్యులకు చుక్కలు చూపిస్తోంది. గత కొద్ది రోజులుగా స్థిరంగా పెరుగుతూ వస్తున్న…
Mutton : సంక్రాంతి పండుగ వేళ తెలుగువారి ఇళ్లలో పిండివంటలతో పాటు మాంసాహార వంటకాలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.…
Male Infertility : నేటి ఆధునిక కాలంలో స్త్రీ, పురుష భేదం లేకుండా మద్యం సేవించడం ఒక అలవాటుగా మారిపోయింది,…
Nari Nari Naduma Murari Movie Review : యువ హీరో శర్వానంద్ కథానాయకుడిగా, సంయుక్త మీనన్, సాక్షి వైద్య…
This website uses cookies.