
US Venezuela : వెనిజువెలా చమురు ఎగుమతులపై అమెరికా సంచలన నిర్ణయం
US Venezuela : వెనిజువెలా Venezuela చమురు ఎగుమతులను నిరవధికంగా అమెరికా ఆపేస్తున్నట్లు అమెరికా american ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఈ నిర్ణయం వెనిజువెలా ఆర్థిక వ్యవస్థతో పాటు అంతర్జాతీయ రాజకీయ రంగంలోనూ పెద్ద చర్చకు దారితీస్తోంది. ప్రపంచంలోనే అతిపెద్ద చమురు నిల్వలు కలిగిన దేశంగా వెనిజువెలా గుర్తింపు పొందింది. వెనిజువెలా నుంచి ఎగుమతి అయ్యే క్రూడ్ ఆయిల్ అమ్మకాలపై పూర్తిస్థాయి నిలిపివేయాలని అమెరికా నిర్ణయం తీసుకుంది . ఇప్పటికే నిల్వలో ఉన్న చమురును విక్రయించి, ఆ తర్వాత ఉత్పత్తి అయ్యే ప్రతి బారెల్‌ను కూడా అమెరికా పర్యవేక్షణలోనే అంతర్జాతీయ మార్కెట్‌కు పంపనున్నారు.
US Venezuela : వెనిజువెలా చమురు ఎగుమతులపై అమెరికా సంచలన నిర్ణయం
ఈ చర్య వెనిజువెలా అధ్యక్షుడు నికోలాస్ మడురో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే వ్యూహంలో భాగంగా తీసుకున్నదిగా అమెరికా అధికారులు తెలిపారు . ఆయిల్ అమ్మకాల పై వచ్చే ఆదాయం నేరుగా వెనిజువెలా ప్రభుత్వానికి చేరకుండా అడ్డుకోవడమే ఈ నిర్ణయానికి ప్రధాన ఉద్దేశమని చెప్పుతున్నారు . అమెరికా వాదన ప్రకారం, ఈ చమురు ఆదాయాన్ని భవిష్యత్తులో వెనిజువెలా ప్రజల సంక్షేమం కోసం వినియోగించే అవకాశాలు పరిశీలిస్తామని తెలిపింది. అయితే ఈ ఆదాయం ఎప్పుడు, ఎలా వినియోగించబడుతుందన్న విషయంపై స్పష్టత ఇవ్వలేదు.
వెనిజువెలా దేశం ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. తమ దేశ సార్వభౌమాధికారంపై ఇది ప్రత్యక్ష దాడిగా వెనిజువెలా ప్రభుత్వం అభివర్ణించింది. అంతర్జాతీయ చట్టాలకు వ్యతిరేకంగా అమెరికా వ్యవహరిస్తోందని ఆరోపించింది.
ఈ పరిణామం ప్రపంచ ఇందన మార్కెట్‌పై కూడా ప్రభావం చూపే అవకాశముంది. వెనిజువెలా చమురు సరఫరాలో మార్పులు వస్తే ఆయిల్ ధరల్లో మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాలపై దీని ప్రభావం ఎక్కువగా ఉండొచ్చని చెబుతున్నారు. మొత్తంగా చూస్తే, వెనిజువెలా చమురు ఎగుమతులపై అమెరికా నియంత్రణ నిర్ణయం కేవలం రెండు దేశాల మధ్య సమస్యగా కాకుండా, అంతర్జాతీయ రాజకీయాలు మరియు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపే అంశంగా మారింది.
Jr NTR : టాలీవుడ్‌లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్టుల్లో జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న…
Balka Suman Arrest : తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ ఎమ్మెల్యే, BRS నాయకుడు బాల్క…
హైదరాబాద్‌లోని గాంధీభవన్ ప్రాంగణంలో ఉన్న ఇందిరా భవన్‌లో మల్కాజ్‌గిరి పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ పార్టీ సమీక్ష సమావేశం ఘనంగా…
Union Cabinet Expansion : ప్రధానమంత్రి Narendra Modi నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రెండో…
Peddi Movie : మెగా పవర్ స్టార్ Ram Charan నటిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’ ప్రస్తుతం…
Pawan Kalyan : 2027లో జరగనున్న గోదావరి పుష్కరాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే దృష్టి సారించింది. ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి…
OTT Movie : వేదికలపై ప్రతిరోజూ కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు విడుదలవుతున్నాయి. అయితే కొన్ని సినిమాలు మాత్రం విడుదలైన…
Ganugabanda : సమాజంలో చిన్నారుల ఆరోగ్యవంతమైన ఎదుగుదల, విద్యాభివృద్ధి లక్ష్యంగా అంగన్వాడీ కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని అంగన్వాడీ టీచర్…
After : తెలంగాణలోని నాగర్‌కర్నూల్ జిల్లాలో వెలుగులోకి వచ్చిన ఓ హత్య కేసు స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. వివాహేతర…
Cooking Oil : మన రోజువారీ వంటల్లో వంట నూనె కీలక పాత్ర పోషిస్తుంది. కూరలు, ఫ్రైలు, స్నాక్స్, పప్పులు..…
వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతలు, చెమటలు, నీరసం, అలసట వంటి సమస్యలు సాధారణంగా కనిపిస్తుంటాయి. ముఖ్యంగా బయట ఎక్కువ సమయం…
Free Bus : ఆంధ్రప్రదేశ్ ప్రజలకు APSRTC మరో శుభవార్త చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ డిపోలలో త్వరలోనే 750 ఎలక్ట్రిక్…
This website uses cookies.