
#image_title
Samsung Galaxy S26 Ultra | కొత్త శాంసంగ్ ఫోన్ కోసం ఎదురుచూస్తున్నారా? అయితే మీకో సంతోషకరమైన వార్త. దక్షిణ కొరియా టెక్ దిగ్గజం శాంసంగ్ (Samsung) తన తదుపరి ఫ్లాగ్‌షిప్ సిరీస్ గెలాక్సీ S26 (Galaxy S26) లాంచ్‌కు సిద్దమవుతోంది. తాజా లీక్‌ల ప్రకారం, ఈ సిరీస్‌ను 2026 జనవరిలో మార్కెట్లోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది.
#image_title
“ఎడ్జ్” మోడల్‌కు గుడ్‌బై
గత మోడల్ S25 ఎడ్జ్ తక్కువ సేల్స్ నమోదు చేయడంతో, ఈసారి శాంసంగ్ “ఎడ్జ్” వెర్షన్‌ను డ్రాప్ చేయనున్నట్లు సమాచారం. బదులుగా, కంపెనీ మూడు ప్రధాన మోడల్స్‌పై ఫోకస్ చేస్తోంది –
Galaxy S26, Galaxy S26 Pro, Galaxy S26 Ultra.
శాంసంగ్ గెలాక్సీ S26 అల్ట్రా అంచనా స్పెసిఫికేషన్లు
కొత్త Galaxy S26 Ultra ప్రీమియం లుక్‌తో పాటు శక్తివంతమైన హార్డ్‌వేర్‌ను అందించనుంది.
డిస్‌ప్లే: 6.9 అంగుళాల M14 OLED ప్యానెల్
టెక్నాలజీ: Color-on-Encapsulation (CoE)
పీక్ బ్రైట్‌నెస్: 3000 నిట్స్ వరకు
ప్రొఫైల్: S25 అల్ట్రా కంటే 0.4mm సన్నగా
ప్రాసెసర్: Snapdragon 8 Elite Gen 5
GPU: Adreno 840
ర్యామ్ & స్టోరేజ్: 12GB LPDDR5X, 256GB–1TB వరకు
బ్యాటరీ: 5000mAh యూనిట్
ఫీచర్ హైలైట్: Flex Magic Pixel ప్రైవసీ టెక్నాలజీ
కెమెరా సెటప్ (అంచనా)
ప్రైమరీ: 200MP (1/1.1” Sony Sensor)
అల్ట్రావైడ్: 50MP
టెలిఫోటో 1: 50MP (5x Optical Zoom)
టెలిఫోటో 2: 10MP (3x Zoom)
ఫ్రంట్ కెమెరా: 12MP
ఈసారి మరింత మెరుగైన AI ఇమేజ్ ప్రాసెసింగ్ మరియు లో-లైట్ ఫోటోగ్రఫీ అప్‌గ్రేడ్స్ అందించనుందని సమాచారం.
ధర & లాంచ్ తేదీ (భారత మార్కెట్ అంచనా)
లాంచ్: జనవరి 20–28, 2026 మధ్యలో
ప్రారంభ ధర: ₹1,34,999 (12GB + 256GB వేరియంట్)
హై స్టోరేజ్ మోడల్స్: 512GB & 1TB – మరింత ప్రీమియం ధరల్లో అందుబాటులో ఉండవచ్చు.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.