
Anasuaya
Anasuya బుల్లితెరకు యాంకరింగ్ తో పాటు కలరింగ్ జోడించిన యాంకర్ అనసూయ Anasuya. బుల్లితెర వ్యాఖ్యాతలు అంటే చూడటానికి తెలుగుతనం ఉట్టిపడేలా ఉండాలి అనే వాదనకు చెక్ పెట్టి, తనదైన అందాలతో తెలుగు టెలివిజన్ రంగంలో సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిన ఘనత కచ్చితంగా అనసూయాదే అని చెప్పాలి. జబర్దస్త్ షో తో పాపులర్ అయిన రంగమ్మత్త ఇప్పుడు సినిమాలతో కూడా ఫుల్ బిజీ బిజీ అయిపొయింది.
Anasuya : టాప్ రెడ్ డ్రస్‌తో.. మేడలో డిఫరెంట్ ఆర్నమెంట్ తో హాట్ హాట్ ఫోజులతో అనసూయ
వివిధ షోస్, సినిమాలతో బిజీ గా ఉన్నకాని ఎప్పటికప్పుడు తనకే సాధ్యమైన ఫోటో షూట్స్ తో కుర్రకారు మదిని దోచుకోవటంతో తనకు తనే సాటిగా దూసుకుపోతుంది. తాజాగా అనసూయ విడుదల చేసిన ఫొటోస్ గురించి ఎంత చెప్పుకున్న తక్కువే అవుతుంది.
Anasuya : టాప్ రెడ్ డ్రస్‌తో.. మేడలో డిఫరెంట్ ఆర్నమెంట్ తో హాట్ హాట్ ఫోజులతో అనసూయ
రెడ్ టాప్ మాత్రమే ధరించి, మేడలో డిఫరెంట్ ఆర్నమెంట్ తో హాట్ హాట్ ఫోజులతో అనసూయ చేసిన ఫోటో షూట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతున్నాయి..
Anasuya : టాప్ రెడ్ డ్రస్‌తో.. మేడలో డిఫరెంట్ ఆర్నమెంట్ తో హాట్ హాట్ ఫోజులతో అనసూయ
గ్లామర్ కు సరికొత్త అర్దాన్ని చెపుతూ, ఎంతో క్యూట్ గా, నాటీగా ఉన్న అనసూయ ఫొటోస్ కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తున్నాయనే చెప్పాలి. ఈ ఫొటోస్ కింద ఇచ్చిన ఈ ట్యాగ్ లైన్ మాత్రం అదుర్స్ అనే చెప్పాలి. Whenever you need her.. she’s got your back. ఇప్పటికే రంగమ్మత్త అని ముద్దుగా పిలుసుకునే కుర్రకారు ఈ ఫొటోస్ చూసి ఫిదా అయిపోతున్నారు..
anchor com actress anasuya latest photoshoot
ఇక అనసూయ ఫీల్డ్ పరంగా చూసుకుంటే ఒక పక్క టీవీ షోస్ తో మరోపక్క సినిమాలతో రెండు చేతుల పనిచేస్తుంది.. అయితే ఎక్కువగా వ్యాంప్ క్యారెక్టర్స్ రావటంతో వాటిని పక్కన పెట్టి పాత్రకు ఇంపార్టెంట్ ఉన్నవి మాత్రమే చేస్తానని చెపుతుంది..
anchor com actress anasuya latest photoshoot
రీసెంట్ గా వచ్చిన చావు కబురు చల్లగా సినిమాలో అనసూయ చేసిన ఒక ఐటెం సాంగ్ కి మంచి అప్లాజ్ వచ్చిన కానీ, ఇకపై అలాంటి సాంగ్స్ చేసేది లేదని నిర్ణహించుకున్నట్లు తెలుస్తుంది.. ఐటెం సాంగ్ అంటే అనసూయ కి కోపం.. వాటిని స్పెషల్ సాంగ్స్ గా చూడాలి తప్పితే ఐటెం సాంగ్స్ అనకూడదంటూ ఒక క్లాస్ కూడా తీసుకుందిలే.. ఇక ప్రస్తుత విషయానికి వస్తే సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న పుష్ప సినిమాలో కూడా అనసూయకు మంచి రోల్ ఒకటి ఉన్నట్లు ఫిల్మ్ నగర్ గుసగుసలు వినిపిస్తున్నాయి..
anchor com actress anasuya latest photoshoot
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.