Anchor Swapna : స్వప్న టీవీ యాంకర్, సింగర్, నటి. తొలుత దూరదర్శన్, ఆపై టీవీ9లో యాంకర్‌గా,న్యూస్ ప్రెసెంటర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది స్వప్న. దాదాపు టీవీ 9లో పదేళ్లకు పైగా పనిచేసి.. ఆ తర్వాత సాక్షి ఛానెల్‌లో మారింది. అక్కడ పెద్ద స్థాయికే చేరుకుంది. ఆ తర్వతా సాక్షి నుంచి బయటకు వచ్చినా.. ఆ ఛానెల్‌కు కన్సల్టెంట్‌గా పనిచేస్తూనే ఉంది. 10 టీవీలో కూడా పని చేసింది స్వప్న. రామ్ గోపాల్ వర్మ ఇంటర్వ్యూల ద్వారా బాగా ఫేమస్ అయిన స్వప్న తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. దాదాపు రామ్ గోపాల్ వర్మ ఈమెకే ఇంటర్వ్యూలు ఇస్తూ అందరి దృష్టిని ఆకర్షించే వారు.
అయితే ఈవిడ పెళ్లి పీటలు ఎక్కినట్టు తెలుస్తుంది.తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవేంకటేశ్వర భక్తి ఛానల్ (ఎస్వీబీసీ) బోర్డులో డైరెక్టర్లుగా టీవీ యాంకర్ స్వప్నని ఏపీ ప్రభుత్వం నియమించింది. ఎస్వీబీసీ ఛైర్మన్‌గా పృథ్వీరాజ్ బాలిరెడ్డిని గతంలోనే నియమించిన విషయం తెలిసిందే. ఆయనతో కలిసి ఈ స్వప్న పని చేసింది.. వాస్తవానికి ఎస్వీబీసీ బోర్డులో ఛైర్మన్‌తో పాటు టీటీడీ పాలక మండలి సభ్యులను డైరెక్టర్లుగా నియమించడం ఆనవాయితీగా వస్తోంది. కానీ, ప్రభుత్వం ఈ సారి ఆ సంప్రదాయానికి స్వస్తి పలికి ఇతరులకు అవకాశం కల్పించింది.
యాంకర్ స్వప్న తొలుత దూరదర్శన్, టీవీ9లో పనిచేసి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.స్వప్న గతంలో డైవర్స్ తీసుకోగా, ఈవిడ రీసెంట్‌గా ఓ డాక్టర్‌ని వివాహం చేసుకున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఈవిడ గారు యూఎస్‌కి వెళుతున్న నేపథ్యంలో త్వరలోనే దీనిపై క్లారిటీ ఇవ్వనుంది. కొందరు స్వప్న ఫొటోని మార్ఫింగ్ చేశారని అంటున్నారు. అసలు దీనిపై క్లారిటీ రావాలంటే స్వప్న స్పందించే వరకు ఆగాల్సిందే.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.