
Anil Kumar Yadav Strong Punches On Nara Lokesh
Anil Kumar Yadav : వైసీపీ ఎమ్మెల్యే మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వైసీపీ పార్టీని విమర్శించే వారికి స్ట్రాంగ్ గా డోస్ ఇచ్చే నేత. నెల్లూరు జిల్లాకు చెందిన అనిల్ కుమార్ యాదవ్ వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు జరిగిన తర్వాత ఇరిగేషన్ మంత్రిగా రాణించారు. సెకండ్ టర్మ్ లో మంత్రి పదవి నుండి తప్పుకున్నాక ప్రస్తుతం నియోజకవర్గంలో పార్టీ పనులలో మమేకమవుతూ కీలకంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇక ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీకి కీలక నేతలపై తనదైన శైలిలో పంచ్ డైలాగులు వేస్తున్నారు.
Anil Kumar Yadav Strong Punches On Nara Lokesh
ఈ క్రమంలో వచ్చే ఎన్నికల గురించి మాట్లాడుతూ నారా లోకేష్ పాదయాత్ర పై సెటైర్లు వేశారు. సింహం సింగిల్ గానే పోటీ చేస్తుందని వచ్చే ఎన్నికల్లో కూడా ఆరీతిగానే వైసీపీ పోటీకి రానున్నట్లు తెలియజేశారు. 14 లో అలాగే వచ్చాం 19లో సింగల్ గానే వచ్చాం 2024 లో కూడా ఆరీతిగానే పోటీ చేస్తాం. ఈసారి తెలుగుదేశం పార్టీకి సింగిల్ డిజిట్ మాత్రమే వస్తది. తెనాలి సభలో మా అధ్యక్షుడు విసిరిన సవాల్ కీ పాదయాత్రలో ఉన్న లోకేష్ ప్యాంటు తడిసిపోయి…
మధ్యలో అది కూడా రావడంతో పాదయాత్రకీ బ్రేక్ ఇచ్చి బాత్రూంకి పరిగెత్తాడంట అంటూ అనిల్ కుమార్ యాదవ్ వ్యంగ్యంగా విమర్శలు చేశారు.ఇదే సమయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై కూడా విమర్శలు చేశారు. టీడీపీ… జనసేన కలిస్తే ఎందుకు అంత భయం అని.. పవన్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. మీరు కలిసి వస్తారో లేకపోతే విడివిడిగా వస్తారో రండి.. అంటూ అనిల్ కుమార్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
Loan: లోన్ తీసుకోవాలంటే ముందుగా మంచి సిబిల్ స్కోర్ cibil score ఉండాలి ఆ తర్వాత బ్యాంకుల Banks చుట్టూ…
Tale of Two Loves : ఒడిశా రాష్ట్రానికి చెందిన 75 ఏళ్ల బాబు లోహర్ కథ నేటి కాలంలో…
Business Idea : ప్రస్తుత కాలంలో వాహనాల సంఖ్య విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో, పెట్రోల్ పంప్ వ్యాపారం అనేది అత్యంత…
Bald Head : వివాహ బంధం అనేది కష్టసుఖాల్లో తోడుంటామనే ప్రమాణాల మీద ఆధారపడి ఉంటుంది. కానీ చైనాలోని హెనాన్…
Business Idea: తక్కువ పెట్టుబడితో కొత్తగా ఏదైనా వ్యాపారం ప్రారంభించాలనుకునేవారికి ప్రస్తుతం ఒక ట్రెండీ ఐడియా బాగా పాపులర్ అవుతోంది.…
Free Sewing Machine Scheme 2026: మహిళల ఆర్థిక స్వావలంబనను లక్ష్యంగా పెట్టుకుని భారత ప్రభుత్వం అమలు చేస్తున్న క్రాంతి…
Good News : భారతదేశం మరియు యూరోపియన్ యూనియన్ (EU) మధ్య చారిత్రక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) ఖరారయ్యే…
Gold Rate Today Jan 26th 2026 : నేడు 2026, జనవరి 26న అంతర్జాతీయ మరియు దేశీయ మార్కెట్లలో…
This website uses cookies.