AP Grama Volunteer : వాలంటీర్ వ్యవస్థ పై పక్క రాష్ట్రాల ఆసక్తి.. గ్రామ సచ్చివాలయ వ్యవస్థ వండర్‌

Advertisement
Advertisement

AP Grama Volunteer : దేశంలో ఎక్కడ లేని విధంగా అద్బుతమైన వాలంటీర్ల వ్యవస్థను జగన్ ప్రభుత్వం తీసుకు రావడం పట్ల కేంద్ర మంత్రుల నుండి పలు రాష్ట్రాల ముఖ్య మంత్రుల వరకు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి గ్రామంలో ఒక వాలంటీర్‌.. ఆ వాలంటీర్ ద్వారా ప్రభుత్వ పనులన్నీ పథకాలన్నీ జనాలకు అందించే పాలన తీరు అనేది చాలా బాగుందంటూ ప్రతి ఒక్కరు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కింది స్థాయి వారికి ప్రభుత్వ పథకాలు చాలా సునాయాసంగా అందడం మాత్రమే కాకుండా ఎక్కడ కూడా అవినీతి లేకుండా ఉందంటూ ఈ వ్యవస్థను అధ్యయనం చేసిన పలువురు విశ్లేషకులు మరియు ఉన్నతాధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

ఉత్తర భారతం నుండి మొదలుకుని దక్షిణ భారంలోని ఒకటి రెండు రాష్ట్రాలు కూడా ఏపీలో ఉన్న వాలంటీర్ వ్యవస్థ గురించి ఆసక్తి చూపిస్తున్నారు. తమ రాష్ట్రంలో ఎందుకు ఇలాంటి వ్యవస్థను తీసుకు రాకూడదు అంటూ చాలా మంది ముఖ్యమంత్రులు భావిస్తున్నారట. గ్రామ సచ్చివాలయం మరియు వాలంటీర్ ల వ్యవస్థలను పటిష్టం చేయడం ద్వారా సగం అభివృద్ది మరియు సంక్షేమం జరిగినట్లే అంటూ చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ఇలాంటి వ్యవస్థలను తీసుకు వస్తే మంచిదని కూడా కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

ap grama volunteer system super hit

జగన్ అధికారంలోకి రాగానే ప్రజల సంక్షేమ పథకాలను వారి వద్దకు చేర్చేందుకు ఒక వ్యవస్థ ఉంటే బాగుంటుందని భావించగా.. ఆయన నుండి వచ్చిన ఆలోచనే గ్రామ సచ్చివాలయం మరియు వాలంటీర్‌ వ్యవస్థ. కొన్ని ప్రభుత్వాలు మంచి నిర్ణయాలు తీసుకుంటారు కాని వాటిని అమలు చేయడానికి ఏళ్లకు ఏళ్లు తీసుకుంటారు. కాని జగన్ మాత్రం కనీసం ఏడాది కూడా తిరగకుండానే రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయాలు మరియు వాలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేసి పరిపాలనను పరుగులు తీయిస్తున్నాడు. అందుకే పలు రాష్ట్రాలు ఈ వ్యవస్థపై ఆసక్తి చూపిస్తున్నాయి.

Advertisement

Recent Posts

karthika deepam 2 Today Episode : దీపే కాల్చింద‌ని ఎస్ఐకు ద‌శ‌ర‌థ్ వాగ్మూలం.. మ‌రింత‌గా ఇరికించేందుకు జ్యోత్స్న మ‌రో ప్లాన్‌

karthika deepam 2 Today Episode : కార్తీక దీపం-2 నేటి (ఏప్రిల్ 21) ఎపిసోడ్‍లో ఏం జరిగిందో తెలుసుకుందాం.…

59 minutes ago

Sprouted Fenugreek : పరగడుపున మొలకెత్తిన మెంతులను తింటే… ఇన్ని రోజుల వరకు ఎంత మిస్ అయ్యాం .. ప్రయోజనాలు తెలుసా…?

Sprouted Fenugreek : తులు ఆరోగ్యానికి ఎంతో మంచిది అని మనందరికీ తెలుసు. ఇవి మన శరీరంలో ఎన్నో అనారోగ్య…

2 hours ago

AP Mega DSC : ఏపీలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల.. ఇలా అప్లై చేసుకోండి..!

AP Mega DSC : ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న మెగా డీఎస్సీ 2025 నోటిఫికేషన్ విడుదలైంది.…

3 hours ago

Jyotishyam : బాబా వంగా జ్యోతిష్య శాస్త్రం అంచనా ప్రకారం… ముంచుకొస్తున్న ప్రపంచ వినాశనం… క్షణం క్షణం భయం…?

Jyotishyam : శాస్త్రంలో ప్రపంచవ్యాప్తంగా భవిష్యత్తుని జరిగే సంఘటనలను చెప్పడంలో బాబా వంగ కాలజ్ఞానం చాలా ప్రసిద్ధి గాంచింది.. బాబా…

4 hours ago

Rajitha Parameshwar Reddy : ఉప్పల్ భ‌ర‌త్‌న‌గ‌ర్ మాల‌బ‌స్తీలో రూ.1.70 కోట్ల‌తో అభివృద్ధి పనులు.. : ర‌జితాప‌ర‌మేశ్వ‌ర్‌ రెడ్డి

Rajitha Parameshwar Reddy : ఉప్ప‌ల్ డివిజ‌న్ Uppal Division స‌మ‌గ్రాభివృద్ధికి కృషి చేస్తున్న‌ట్టుగా కార్పొరేట‌ర్ మందుముల ర‌జితాప‌ర‌మేశ్వ‌ర్‌రెడ్డి  Rajitha…

12 hours ago

Raashii Khanna : మైమ‌రిపించే అందాల‌తో మంత్ర ముగ్ధుల్ని చేస్తున్న రాశీ ఖ‌న్నా.. ఫొటోలు వైర‌ల్

Raashii Khanna : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రాశీ ఖ‌న్నా గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈ ముద్దుగుమ్మ ప్రధానంగా…

13 hours ago

Boy Saved 39 Acres : ఒక్క లెటర్ తో 39 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా కాకుండ సేవ్ చేసిన బాలుడు..!

Boy Saved 39 Acres : హైదరాబాద్‌లో హైడ్రా విభాగం ప్రజల మనసుల్లో విశ్వాసం సాధించుకుంటూ, అక్రమ నిర్మాణాలపై కఠినంగా…

14 hours ago

Vitamin D : దాంపత్య జీవితానికి ఈ విటమిన్ లోపిస్తే… అందులో సామర్థ్యం తగ్గుతుందట… ఇక అంతే సంగతులు…?

Vitamin -D : శరీరంలో విటమిన్ డి లోపిస్తే కోన్ని సమస్యలు తలెత్తుతాయి. డి -విటమిన్ సూర్య రష్మి నుంచి…

15 hours ago