Home » Andhra Pradesh » Ap Ruling Party Ycp Twitter Account Hacked
andhra pradesh

YSRCP Twitter : ఏపీ అధికార పార్టీ వైసీపీ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్..!!

Authored By
Breaking News
The Telugu News | Updated on: December 10, 2022, 12:39 pm
Advertisement

YSRCP Twitter : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయింది. ఈ క్రమంలో హ్యాకర్ల లు ట్విటర్ అకౌంట్ ప్రొఫైల్ పిక్ మార్చేశారు. ప్రొఫైల్ ఫోటోతో పాటు కవర్ ఫోటో కూడా మార్చేయడం జరిగింది. పార్టీకి సంబంధం లేని క్రిప్టో కమ్యూనిటీ పోస్ట్ లను రీట్వీట్ చేస్తున్నారు.

Advertisement

ఈ వ్యవహారంపై పార్టీ అధినేతలు ఇంకా స్పందించలేదు. కొద్దిరోజుల క్రితం తెలుగుదేశం పార్టీ ట్విట్టర్ ఎకౌంటు కూడా హ్యక్ కావడం జరిగింది.అయితే ఇప్పుడు వైసీపీ ట్వటర్ అకౌంట్ హ్యక్ కావటంతో ఏపీ రాజకీయాల్లో ఈ వార్త సంచలనంగా మారింది.

AP Ruling party YSRCP Twitter account hacked

Advertisement

సోషల్ మీడియా పరంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసిపి చాలా బలంగా ఉంటుంది. ఈ తరుణంలో ఆ పార్టీ ట్విట్టర్ ఎకౌంటు హ్యాకింగ్ కి గురి కావటం చర్చనీయాంసంగా మారింది. వచ్చే సార్వత్రిక ఎన్నికలను సీఎం జగన్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. నియోజకవర్గ ఇన్చార్జులు మరియు ఎమ్మెల్యేలతో భేటీ అయి ఎట్టి పరిస్థితుల్లో 175 కి 175 గెలవాలని టార్గెట్ గా పెట్టుకోవడం జరిగింది. ఈ సమయంలోనే ఈ రీతిలో పార్టీ అకౌంట్ హ్యాక్ కి గురి కావటం పట్ల కార్యకర్తలు నిరుత్సాహం చెందుతున్నారు.

Breaking News

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి