
Astrologer Venu Swamy Predicts Chandrababu Dangerous Future
Venu Swamy : రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రముఖ జ్యోతిష్య శాస్త్రులు వేణు స్వామి అందరికీ సుపరిచితుడే. సినీ మరియు రాజకీయ రంగంలో ఉండే ప్రముఖుల జీవితాలలో జరగబోయేది ముందుగానే చెబుతూ ఎంతో పాపులర్ అయ్యారు. వేణు స్వామి సెలబ్రిటీల జీవితాలలో జరగబోయేది చెబుతూనే మరోపక్క వాటి నివారణకు ప్రత్యేకమైన పూజలు కూడా చేస్తూ ఉంటారు. ఇదే తరుణంలో చాలామంది హీరోయిన్స్ ఇంకా రాజకీయ రంగానికి చెందిన వాళ్ల విషయాలలో.. రకరకాల పూజలు కూడా చేయడం జరిగింది.
వేణు స్వామి చెప్పే మాటలన్నీ చాలా నిజమవుతూ ఉండటంతో నమ్మే వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతూ ఉంది. తాజాగా చంద్రబాబు విషయంలో కూడా ఇదే జరిగింది. 2023 జనవరి కొత్త సంవత్సరం రావడానికి ముందు. ఓ ప్రముఖ వెబ్ మీడియా ఛానల్ కి వేణు స్వామి ఇంటర్వ్యూ ఇస్తూ చంద్రబాబు జాతకం పై సంచలన వ్యాఖ్యలు చేశారు. 2023 జనవరి నుంచి చంద్రబాబు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటారని స్పష్టం చేశారు. ఆయన జాతకంలో గ్రహాలు మారడం వల్ల జనవరి నుంచి ఆరోగ్యపరమైన ఇంక న్యాయపరమైన ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు.
Astrologer Venu Swamy Predicts Chandrababu Dangerous Future
ఈ రకంగా అప్పుడు వేణు స్వామి చంద్రబాబు జాతకం గురించి చెప్పినటువంటి కామెంట్స్ ఇప్పుడు తాజాగా బాబు గారు జైలుకు వెళ్లడంతో.. వేణు స్వామి అప్పట్లో ఇచ్చిన ఇంటర్వ్యూ వైరల్ అవుతుంది. ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబుని సిఐడి పోలీసులు అరెస్టు చేయడం తర్వాత ఏసీబీ కోర్టు రిమాండ్ విధించడం జరిగింది. దీంతో ప్రస్తుతం చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్ లో ఉన్నారు.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.