#image_title
Atchannaidu : ఆంధ్రప్రదేశ్ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు.. చంద్రబాబు అరెస్టు కావటం పట్ల అసహనం చెందారు. ఈ క్రమంలో రోడ్లపైకి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రావాలని తోటి నాయకులకు ఆడియోలో చెప్పడం ఇప్పుడు ఆ ఆడియో లీక్ కావటం సంచలనం సృష్టించింది. ఆడియోలో..అచ్చెన్నాయుడు చంద్రబాబు అరెస్ట్ అయిన సమయంలో విజయవాడ చుట్టుప్రక్కల ప్రాంతాల తెలుగుదేశం పార్టీ నేతలతో మాట్లాడుతూ కార్యకర్తలు రోడ్లమీదకి రాకపోవడం దారుణమని ఆక్రోషం వెళ్ళగక్కడం జరిగింది.
జన సమీకరణ చేయాలంటూ స్పష్టం చేశారు. ఎక్కువగా ఆడవాళ్లు రోడ్లపై వచ్చేలా నేతలు చూసుకోవాలని తెలిపారు. అధ్యక్షుడు అరెస్ట్ అయిన ప్రజలు రోడ్లమీదకి రావకపోవడం దారుణమని ఎక్కడికక్కడ… ఆడవాళ్లను ముందు పెట్టి నిరసనలు తెలపాలని ఆదేశాలు జారీ చేశారు. మహిళలను తీసుకొస్తే పోలీసుల అడ్డుకోరటు నాయకులకు సలహాలు ఇచ్చారు.
#image_title
రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు అధ్యక్షుడు బాబు అరెస్టును పట్టించుకోకపోవడం బాధ కలిగిస్తుంది అంటూ ఆడియోలో అచ్చెన్నాయుడు ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. గతంలో ఇదే అచ్చెన్నాయుడు.. తిరుపతి ఉప ఎన్నికల సమయంలో పార్టీ లేదు బొక్క లేదు అంటూ.. ఆడియో వీడియోలలో అడ్డంగా బుక్కయ్యారు. కాగా ఇప్పుడు చంద్రబాబుని అరెస్టు చేసిన సమయంలో ప్రజలు ఇంకా సొంత పార్టీ కార్యకర్తలు నాయకులు కూడా లైట్ తీసుకోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేసిన అచ్చెన్నాయుడు.. ఆడియో కలకలంగా మారింది.
Mark Zuckerberg : ప్రస్తుతం ప్రపంచం మొత్తం కృత్రిమ మేధస్సు (AI) దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో…
Rs. 500 Notes : 2016లో పెద్ద నోట్ల రద్దు తర్వాత, కొత్తగా రూ. 500, రూ. 2000 నోట్లు…
Hema Daughter : టాలీవుడ్ చిత్రసీమలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనదైన ముద్ర వేసుకున్న నటి హేమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన…
Telangana : తెలంగాణలో రైతుల రుణాల గురించి కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి రామ్ నాథ్ ఠాకూర్ లోక్‌సభలో…
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల నుంచి పూర్తిగా దూరంగా ఉన్నప్పటికీ, తనపై తరచుగా సోషల్ మీడియాలో విమర్శలు వస్తుంటాయని…
Bakasura Restaurant Movie : వైవిధ్యమైన పాత్రలతో.. విభిన్న చిత్రాలతో కమెడియన్‌గా, నటుడిగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న నటుడు…
Chahal : టీమిండియా స్టార్ బౌలర్ యుజ్వేంద్ర చాహల్, ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ధనశ్రీ వర్మల వైవాహిక జీవితంలో…
Anasuya And Rashmi Gautam : అనసూయ బుల్లితెరలో తనదైన శైలిలో యాంకరింగ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ముఖ్యంగా 'జబర్దస్త్' షో…
This website uses cookies.