
#image_title
Best Phones | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా? మంచి డిస్ప్లే, శక్తివంతమైన ప్రాసెసర్, గేమింగ్‌కు ఉపయోగపడే ఫీచర్లు, వేగవంతమైన ఛార్జింగ్, భారీ బ్యాటరీ వంటి అంశాలు చూసుకుంటున్నారా? మీ కోసం రూ.20,000 బడ్జెట్లో అమోలెడ్ డిస్ప్లే కలిగిన బెస్ట్ ఫోన్ల లిస్టు ఇది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ లాంటి ఆన్లైన్ స్టోర్స్‌లో డిస్కౌంట్లతో అందుబాటులో ఉన్నాయి.
1. Samsung Galaxy M35 5G
డిస్ప్లే: 6.6 అంగుళాల Super AMOLED FHD+ స్క్రీన్
రిఫ్రెష్ రేట్: 120Hz
ప్రాసెసర్: Exynos 1380
బ్యాటరీ: 6000mAh, 25W ఫాస్ట్ ఛార్జింగ్
కెమెరాలు:
50MP ప్రైమరీ (OISతో)
8MP అల్ట్రావైడ్
2MP మాక్రో
ధర: సుమారు ₹16,999 – ₹18,999
విశేషం: BGMI, COD లాంటి గేమ్స్‌కి ఎలాంటి లాగ్ లేకుండా పనితీరు.
#image_title
2. CMF by Nothing Phone 1 5G
డిస్ప్లే: 6.67 అంగుళాల AMOLED, 120Hz రిఫ్రెష్ రేట్
బ్రైట్నెస్: 2000 నిట్స్ పీక్ బ్రైట్నెస్
ప్రాసెసర్: MediaTek Dimensity 7300
బ్యాటరీ: 5000mAh, 33W ఫాస్ట్ ఛార్జింగ్
ఆపరేటింగ్ సిస్టమ్: Android 15 మీద Nothing OS 3.2
ధర: ₹14,199 – ₹15,999
విశేషం: క్లీన్అండ్ లైట్ యూజర్ ఇంటర్ఫేస్, ఎక్కువ గంటలు గేమింగ్‌కి ఫిట్.
3. Redmi Note 14 SE 5G
డిస్ప్లే: 6.67 అంగుళాల AMOLED, 120Hz రిఫ్రెష్ రేట్
ప్రాసెసర్: Qualcomm Snapdragon 4 Gen 2
బ్యాటరీ: 5110mAh, 45W ఫాస్ట్ ఛార్జింగ్
RAM/Storage:
6GB/128GB
8GB/256GB (మైక్రో SD ద్వారా విస్తరణ సపోర్ట్)
ధర: ₹14,999 (6GB + 128GB వేరియంట్)
ఈ మూడూ బడ్జెట్ ఫ్రెండ్లీ అయినప్పటికీ, పనితీరు, డిస్ప్లే, బ్యాటరీ లైఫ్, గేమింగ్‌కి తగిన ఫీచర్లతో ఆకట్టుకుంటున్నాయి.
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
This website uses cookies.