BSNL : ప్రస్తుతం జియో మరియు ఎయిర్ టెల్ భారత టెలికాం పరిశ్రమలో అగ్రగామిగా ఉన్నాయి. ముఖ్యంగా జియో ఎక్కువ కస్టమర్లను కలిగి ఉన్న కంపెనీగా తెలుస్తుంది. అయితే jio కూడా ఒక అడుగు వెనక్కి వేసింది మరియు BSNL రీఛార్జ్ ప్లాన్ కూడా అమలు చేసింది. ఇది భారత ప్రభుత్వ యాజమాన్యంలోని టెలికాం సంస్థ.దీనిని గురించి పూర్తి సమాచారాన్ని తెలుసుకుందాం.. BSNL ప్రవేశపెట్టిన కొత్త రీఛార్జ్ ప్లాన్ తో మీరు ఇకమీదట రీఛార్జ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. బరోబరీ తన కస్టమర్ల కోసం ఒక సంవత్సరం అంత అనగా 365 రోజులు చెల్లుబాటు అయ్యేలా రీఛార్జ్ ప్లాన్ అనేది ప్రవేశపెట్టింది. మీరు తరచుగా కాల్ చేయాల్సిన ఉద్యోగం కలిగి ఉన్నట్లయితే ఈ రీఛార్జ్ మీకు ఎంతో ఉపయోగపడుతుంది.
ఈ రీఛార్జ్ ప్లాన్ ద్వారా మీకు ఎక్కువ కాల్ చేసే సౌకర్యాన్ని మీరు పొందవచ్చు. ఇది మీ పని జీవితంతో పాటుగా వ్యక్తిగత జీవితంతో కూడా మిమ్మల్ని కనెక్ట్ చేస్తుంది. మరీ ముఖ్యంగా మీరు ఈ రీఛార్జ్ ప్లాన్ ను ఎందుకు ఇష్టపడతారు అనేది మొత్తం కూడా ఇంటర్నెట్ వలన మీరు ఒక సంవత్సరానికి 730GB ఇంటర్నెట్ డేటాను పొందుతారు. అంటే 365 రోజులు, రోజుకు 2GB. ఈ ఇంటర్నెట్ కారణంగా మీరు ఎక్కువ పని మరియు వినోదాన్ని కూడా అనుభవించొచ్చు. హై స్పీడ్ ఇంటర్నెట్ కూడా ఈ రీఛార్జ్ ద్వారా BSNL వినియోదారులకు లభించే మరొక ప్రత్యేక లక్షణం. ఈ రీఛార్జ్ ప్లాన్ రోజుకు కేవలం రూ.4.15 తో పొందుతారు అని చెప్పొచ్చు. ఇది చాలా లాభదాయకంగా కూడా ఉంటుంది..
రీఛార్జ్ చేయటానికి ముందు పరిగణించవలసిన ముఖ్యమైన విషయాలు ఏమిటంటే. మరీ ముఖ్యంగా ఇలాంటి విషయాలు వార్షిక రీఛార్జ్ ప్లాన్ లను చేస్తున్నప్పుడు మీ లొకేషన్ లను ఇతర నెట్ వర్క్ ల కంటే కూడా BSNL నెట్ వర్క్ చాలా బలంగా ఉందో లేదో మీరు ఒకసారి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి ముందు కూడా, వార్షిక రీఛార్జ్ ప్లాన్ చేయటానికి ముందు మీరు ఉపయోగించిన డేటా వినియోగాన్ని మీరు తప్పకుండా తెలుసుకోవాలి. లేకుంటే ఇది కేవలం డబ్బు వృధా అవుతుంది..
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
This website uses cookies.