
daughter in law who cut off her uncles body to fulfill her wish
Crime : కొందరు ఆడవాళ్లు సమాజంలో విలువలకు పాతరేసి సొంత సుఖాలు చూసుకుంటున్నారు. ఏదైనా చేసేముందు నేను చేసేది తప్పా.. కాదా? అని ఆలోచించం లేదు, తోచింది చేసేస్తున్నారు. ఆ తర్వాత తప్పు తెలుకుసుకుని బాధ పడుతున్నారు. ముఖ్యంగా పెళ్లయిన మహిళలు సాంప్రదాయాలకు తూట్లు పొడుస్తున్నారు. భర్త, అత్తమామ అంటే గౌరవం లేకుండా బిహేవ్ చేస్తున్నారు.కొందరు మహిళలు వివాహం అయ్యాక కూడా పుట్టింటిపై ఉన్న ప్రేమతో ఎల్లప్పుడూ అక్కడే ఉండాలని లేదా వీలు దొరికినపుడల్లా పుట్టింటికి వెళ్లాలని ఆలోచిస్తుంటారు.
అందుకోసం అత్తమామ, భర్తతో వారిస్తుంటారు. వారు వద్దంటే గొడవపెట్టుకోవడానికి సిద్ధపడుతారు. ఈ క్రమంలోనే ఓ వివాహిత తన పుట్టింటికి వెళ్లడం వద్దన్నందుకు అత్తమామతో గొడవ పెట్టుకుంది. వాగ్వివాదం కాస్త కాసేపటికి భౌతికంగా దాడులు చేసుకునే వరకు వెళ్లింది.తీరా ఆగ్రహంతో ఊగిపోయిన కోడలు మామను కిందపడేసి దాడి చేయడమే కాకుండా కత్తితో అతని మర్మాంగాలు కోసి పడేసింది. అతను గట్టిగా అరవడంతో చుట్టుపక్కల వారు వచ్చిన అతన్ని ఆస్పత్రికి తరలించారు. నిందితురాలిని భర్త వచ్చేవరకు బంధించి ఉంచారు. ఈ ఘటన వెస్ట్ బెంగాల్లో ఆలస్యంగా వెలుగు చూసింది.వివరాల్లోకివెళితే..
daughter in law who cut off her uncles body to fulfill her wish
బెంగాల్ రాష్ట్రం మైనాలోని తూర్పు పీఎస్ పరిధిలో శిఖా అనే మహిళ కుటుంబం ఉంటుంది.ఇటీవల ఆమెకు వివాహం జరిగింది. భర్త అత్తమామలతో కలిసి నివసిస్తోంది. అయితే, శిఖాకు పుట్టింట్లో ఉండాలని కోరిక.. ఎప్పుడూ పేరెంట్స్‌తో మాట్లాతుండేది. తండ్రి మటన్ తీసుకొచ్చి రమ్మనడంతో భర్తకు ఫోన్ చేసి వెళ్తానని చెప్పింది. అతను వద్దు.. చికెన్ తెస్తాను అని చెప్పాడు. దీంతో అత్తమామలతో గొడవ పెట్టుకుని చివరకు మామ మర్మాంగాలు కోసేసింది. పోలీసులు బాధిత కుటుంబం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.