Categories: News

Daughter Rights : తండ్రి ఆస్తిలో కూతురికి హక్కు.. హైకోర్టు షాకింగ్ తీర్పు..!

Advertisement
Published by
Advertisement

Daughter Rights  : కొడుకుతో పాటు కూతురికి సమాన ఆస్తి ఇచ్చేందుకు సంబందించి కోర్టులో చాలా కేసులు ఉన్నాయి,. ఐతే ఆస్తి హక్కుల ఉత్తర్వుల ప్రకారం ఆసి పంపిణి హక్కు అనేక సవరణలు చేస్తునారు. ఆడపిల్లలకు ఆస్తి హక్కుల గురించి చాలా తరచుగా ప్రశ్నలు ఇస్తాయి. తండ్రి ఆస్తిలో కూతురికి హక్కు ఇచ్చేలా వీలునామా లేకుండానే ఆడ పిల్లలకు హక్కు ఉంటుందా అన్న ప్రశ్న కూడా ఉంది. ఐతే ఆస్తి హక్కులో భాగంగా కోర్టు ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. తండ్రి ఆస్తితో కొడుకుతో పాటుగా ఆడపిల్లలకు కూడా ఆస్తిలో ప్రాధాన్యత ఇచ్చేలా వారసత్వ చట్టం సవరిస్తున్నారు.

Advertisement

Daughter Rights  సోదరుడి పిల్లలతో పాటు కూతురికి ఆస్తి..

హిందూ మహిళలు మరియు వితంతువుల ఆస్తి హక్కులకు సంబంధించి సుప్రీం కోర్ట్ ఈ నిర్ణయం తీసుకుంది. తండ్రి మరణిస్తే అతని కూతురికి ఆస్తిలో సమాన అక్కు ఇచ్చేలా సుప్రీం కోర్ట్ పేర్కొంది. తండ్రి పోయిన తర్వాత సోదరుడి పిల్లలతో పోలిస్తే కూతురికి ఆస్తిలో ప్రాధాయత ఉంటుందని కోర్ట్ తీర్పు ఇచ్చింది. తండ్రి ఆస్తిపై పిల్లలకు హక్కు ఉంటుంది.

Advertisement

Daughter Rights : తండ్రి ఆస్తిలో కూతురికి హక్కు.. హైకోర్టు షాకింగ్ తీర్పు..!

సుప్రీం కోర్ట్ హిందూ ఆచార చట్టాలతో న్యాయపరమైన నిర్ణయాల్లో తండ్రి స్వీఅ ఆర్జిత వారసత్వ ఆస్తిపై కూతురికి హక్కు ఉంటుందని పేర్కింది. తండ్రి వారసులకు, సొంత తోబుట్టువులకు ఇతుర్లకు కూడా ఆస్తిలో హక్కు ఉంటుంది. ఐతే భర్త లేదా అత్త వారి నుంచి వచ్చే ఆస్తి భర్త వారసులు, స్వంత పిలల్లకు కూడా ఆస్తి వెళ్తుంది. హిందూ వారసత్వ చట్టం సెక్షన్ 15 (2)ని ఉన్న దాని ప్రకారం సంతానం లేని హిందూ మహిళ మరణిస్తే.. ఆ ఆస్తి మూలమైన వారసుడికి వచ్చేలా చూడడమేనని తీర్పు ఇచ్చింది.

Advertisement
Tandu Ramalingaiah

Tandu Ramalingaiah ( Ramu ) is experienced in Media field. He worked in various Telugu media houses for about 15 years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Chief Editor of thetelugunews.com website. Contact Details : thetelugunews1@gmail.com

Recent Posts

Cold Water : అతిగా చల్లని నీరు తాగుతున్నారా? గుండె మరియు జీర్ణక్రియపై దాని ప్రభావం ఇదే!

Cold Water : వేసవి కాలంలో ఎండ వేడి నుంచి ఉపశమనం పొందడానికి మనం చేసే మొదటి పని ఫ్రిజ్‌లోని…

1 hour ago

Peanuts : వేరుశెనగ ప్రయోజనాలు : కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండెను పదిలంగా ఉంచే సూపర్ ఫుడ్…!

Peanuts : పేదవాడి బాదంగా పిలువబడే వేరుశెనగ పప్పులు కేవలం రుచికరమైన చిరుతిండి మాత్రమే కాదు, ఇవి గుండె ఆరోగ్యానికి…

2 hours ago

Vastu Plants : వాస్తు ప్రకారం సంపదను పెంచే 5 అద్భుతమైన మొక్కలు..!

Vastu Plants : మన నివాస స్థలంలో ఉండే శక్తి మన జీవితంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. వాస్తు శాస్త్రం…

3 hours ago

Ys Jagan : ఒక్కసారి గా పెరిగిన వైసీపీ ఓటు షేర్ ? జగన్ ఫుల్ హ్యాపీ..!

Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం ఓటు షేర్ అంశం హాట్ టాపిక్‌గా మారింది. గత ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని…

12 hours ago

Tomahawk : తోమహాక్ పేరు వింటేనే అమెరికా వణికిపోతోంది.. అంటే ఏంటి.. ఎందుకంత భయం..!

Tomahawk : అమెరికా రక్షణ రంగంలో తోమహాక్ క్షిపణులకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. దశాబ్దాలుగా శత్రువుల గుండెల్లో నిద్రపోతున్న…

13 hours ago

Pawan Kalyan : వైసీపీకి మళ్ళీ అధికారం… పవన్ కళ్యాణ్ షాకింగ్ కామెంట్స్..!

Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం జనసేన అధినేత, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేస్తున్న వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి.…

14 hours ago

Raghava Mining : రాఘవ మైనింగ్స్ తో దద్దరిల్లిన తెలంగాణ అసెంబ్లీ… Full Details..!

Raghava Mining : తెలంగాణ శాసనసభ వేదికగా రాఘవ మైనింగ్స్ వ్యవహారం ఒక పెద్ద రాజకీయ దుమారాన్నే రేపింది. సభలో…

15 hours ago

Amaravati : అమరావతి చట్టబద్ధత వెనక అతిపెద్ద డ్రామా..?

Amaravati : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాజధాని అంశం ఎప్పుడూ ఒక హాట్ టాపిక్ గానే ఉంటోంది. తాజాగా అసెంబ్లీలో అమరావతిని ఏకైక…

18 hours ago

New COVID Variant : వణికిస్తున్న కరోనా కొత్త వేరియంట్, లాక్ డౌన్ తప్పదా..?

New COVID Variant : ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కొత్త వేరియంట్ 'BA.3.2' 'సికాడా' వేరియంట్ వార్తలు ప్రజల్లో…

19 hours ago

Chicken Price Drop : చికెన్ ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా దిగివచ్చిన ధరలు.. కానీ ఏప్రిల్ 1 నుంచి షాక్!

Chicken Price Drop : ఆదివారం వస్తే చాలు ముక్క లేనిదే ముద్ద దిగని నాన్-వెజ్ ప్రియులకు ఇది నిజంగా…

23 hours ago