
deepthi sunaina enjoy mode pics-viral
Deepthi Sunaina : సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయిన చాలా మంది ముద్దుగుమ్మలు ఇప్పుడు ఇండస్ట్రీని షేక్ చేస్తున్నారు. అలాంటి వారిలో దీప్తి సునయన Deepthi Sunaina ఒకరు. డ్యాన్స్ వీడియోలు, వెబ్ సిరీస్‌లతో అ అమ్మడు తెగ పాపులర్ అయింది. అంతేకాదు, దీని ద్వారా కొన్ని లక్షల మంది అభిమానాన్ని కూడా అందుకుంది. మరీ ముఖ్యంగా ఎంతో మందికి క్రష్‌గా కూడా మారిపోయిందీ బ్యూటీ. ఇక యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్‌తో ప్రేమాయణం సాగించి వార్తలలో నిలిచింది. ఆరంభంలో వేరు వేరుగా వీడియోలు చేసిన వీళ్లద్దరూ ఆ తర్వాత కలిసి పని చేశారు. దీంతో జంటగా బాగా ఫేమస్ అయిపోయారు. అలా ఇద్దరి మధ్య స్నేహం మొదలైంది. ఆ తర్వాత షణ్ముఖ్, దీప్తి ప్రేమికులుగా మారిపోయారు. అలా చాలా కాలం పాటు జంటగా సందడి చేశారు.
బిగ్ బాస్ సీజన్ 5లో సిరి హన్మంత్‌తో తను నడిపిన ట్రాక్ షణ్ముక్‌కి నెగివిటీని సంపాదించి పెట్టింది. దీంతో తను రన్నరప్‌గానే నిలవాల్సి వచ్చింది. అయితే తర్వాతే అసలు సమస్య మొదలైంది. షణ్ముక్ బిగ్‌బాస్ హైస్ సిరితో ఉన్న చనువు కారణమో లేక మరేదైనా రీజనో ఏమో కానీ.. షణ్ముక్‌తో ఉన్న ప్రేమ బంధానికి దీప్తి సునయన బ్రేకప్ చెప్పేసింది. ఇది వారికి ఫాలోవర్స్‌కు షాకింగ్‌గానే అనిపించింది. ఇద్దరూ త్వరలోనే కలిసిపోతారులే అని అందరూ అనుకున్నారు కూడా. కానీ అలాంటిదేమీ జరగలేదు. ప్రేమ గురించి ఇటు షణ్ముక్.. అటు దీప్తి సునైన తమదైన రీతిలో రియాక్ట్ అవుతూ వస్తున్నారు.
deepthi sunaina enjoy mode pics-viral
షణ్ముఖ్ నుండి విడిపోయిన తర్వాత దీప్తి సునయన తనదైన శైలిలో దూసుకుపోతుంది. తన ఫ్రెండ్స్‌తో కలిసి నానా రచ్చ చేస్తుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఏదో ఈవెంట్‌లో డ్యాన్స్ లు చేయగా, దీప్తి జోష్ చూసి అందరు ఆశ్చర్యపోతున్నారు. అస్సలు తగ్గట్లేదుగా అని కామెంట్స్ పెడుతున్నారు. జీవితంలో చిన్న చిన్న విషయాలను ఆస్వాదించండి ఎందుకంటే ఒక రోజు మీరు వెనక్కి తిరిగి చూసుకుంటే, అవి పెద్ద విషయాలు అని గ్రహిస్తారు అని తనఫొటోలకు కామెంట్ పెట్టింది. ప్రస్తుతం దీప్తి పిక్స్ వైరల్‌గా మారాయి.
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్‌టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
This website uses cookies.