Fridge Tips : ఫ్రిజ్లో ఉప్పుని, నూనెను పెట్టారా... ఒకవేళ పెడితే ఏం జరుగుతుందో తెలుసుకోండి..?
Fridge Tips : సమ్మర్లో ఫ్రిడ్జ్ వాడకం ఎక్కువగానే ఉంటుంది. అయితే,ఒక మహిళ కరెంట్ బిల్లు ఆదా చేయుటకు ఈ చిట్కాని చెప్పింది. ఫ్రిజ్లో నూనెను, ఉంచితే, యూత్ బిల్లు తగ్గుతుందని ఒక మహిళ చెప్పింది. ఈ చిట్కా AB Vlog యూట్యూబ్ ఛానల్ లో ఈ వీడియో ఉంది. అయితే సాధారణంగా ఎండాకాలం రాగానే ప్రిజరేటర్ వాడకం కూడా విపరీతంగా పెరుగుతుంది. పాలు,పాల ఉత్పత్తులు కూరగాయలు నీరు శీతల పానీయాలు వంటి వాటిని ఫ్రిజ్లో ఉంచుతాము.
కానీ మీరు ఎప్పుడైనా నూనె, ఉప్పును ఫ్రిజ్లో ఉంచారా..మనం ఆహారంలో ఉపయోగించే నూనె,ఉప్పును ఫ్రిజ్లో ఉంచితే విద్యుత్ బిల్లు తగ్గుతుందని ఒక మహిళ చెప్పుకొచ్చింది.. ఫ్రిజ్లో నూనెను,ఉప్పుని ఉంచితే బిల్లు ఆదా అవుతుందని,ఇది ఒక మంచి వంటగది చిట్కా అని ఆమె చెప్పారు. వీడియోను ఒక మహిళా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. నూనె ఉప్పు ఫ్రిజ్లో ఉంచడం వల్ల తన విద్యుత్ బిల్లు గినట్లు ఆమె తెలిపింది దీనికోసం మీరు యూట్యూబ్ లో చూడండి.
Fridge Tips : ఫ్రిజ్లో ఉప్పుని, నూనెను పెట్టారా… ఒకవేళ పెడితే ఏం జరుగుతుందో తెలుసుకోండి..?
మొదటిది నూనె వాడకం : నూనెని ఉప్పుని ఆ మహిళ ముందుగా ఒక గిన్నె అడుగునా నూనె రాసి ఫ్రిజ్లో ఉంచుతుంది. దీని ప్రయోజనం ఏమిటంటే తరచుగా ఫ్రిజ్లో మంచు పేరుకుపోతుంది. వంటకాలు ఈ చిక్కుకుపోతాయి. అవి తేలిగ్గా బయటకు రావు. మంచు కరిగే వరకు వేచి ఉండాలి. కానీ వంటకాలను ఫ్రిజ్లో ఉంచేటప్పుడు వాటి అడుగున నూనె వేస్తే, వంటకాలు ఫ్రిజ్ కు అంటుకోవు. వలసినప్పుడు సులభంగా తొలగించవచ్చు.
రెండవది ఉప్పు వాడకం : ఈ మహిళ ఒక స్ట్రైనర్ లో ఉప్పు తీసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టింది. ఈ విధంగా ఫ్రిజ్లో ఉప్పు ఉంచడం ద్వారా ఏర్పడే అదనపు మంచు అక్కడ ఉండదు. మంచు వల్ల విద్యుత్ బిల్లు పెరుగుతుందని, అదే తగ్గుతుందని ఆమె చెప్పారు. ఫ్రిజ్లోని ఈ ఆయిల్- సాల్ట్ గేమ్ వీడియోను AB Vlog యూట్యూబ్ ఛానల్ లో పోస్ట్ చేశారు.
BRS 25 Years Celebration : ఆనాడైనా, ఈనాడైనా, ఏనాడైనా తెలంగాణకు Telangana విలన్ నెంబర్ వన్ Congress Party…
BRS 25 Years : తెలంగాణ రాష్ట్ర Telangana State రాజకీయ చరిత్రలో మరో గొప్ప మైలు రాయిని బీఆర్ఎస్…
Funds To AP : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం భారీగా నిధులను విడుదల చేసింది. సాధారణంగా ఆర్థిక సంఘం నిధులలో…
Indiramma housing scheme : తెలంగాణ రాష్ట్ర Telangana G ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం లక్ష్యం…
Balakrishna : 1983 నుంచి హిందూపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి ఓ కంచుకోటగా నిలుస్తోంది. నందమూరి బాలకృష్ణ 2014 నుంచి…
Kesineni Nani : టీడీపీ నేతల మధ్య పెరిగిన అంతర్గత విభేదాలు బయటపడుతున్నాయి. ఇటీవల టీడీపీ ఎంపీ కేశినేని చిన్నిపై…
Indian Army : జమ్మూ కశ్మీర్ లోని అనంత్నాగ్ జిల్లా పహల్గామ్లో ఏప్రిల్ 22న పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి తర్వాత…
Allu Arjun : పుష్ప 2 సినిమా పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టంచాడు అల్లు అర్జున్. ఈ…
This website uses cookies.