do you have a similar mark on your palm if you look
ప్రపంచాన్ని చాలామంది జయించిన వారిలో కనబడ్డ కొన్ని లక్షణాలలో కామన్ గా ఒకదాన్ని జ్యోతిష్య శాస్త్రం గుర్తించటం జరిగింది. మామూలుగానే భారతదేశంలో జ్యోతిష్య శాస్త్రానికి చాలామంది సెలబ్రిటీలు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు. సెలబ్రిటీలు మాత్రమే కాదు సామాన్యులు కూడా జ్యోతిష్యానికి ఎక్కువ పెద్దపీట వేస్తారు. అందులోనూ హస్త సాముద్రికముకి చాలా ప్రాముఖ్యత ఇస్తారు. అరచేతిలో ఉండే రేఖల ఆధారంగా తమ భవిష్యత్తును రాబోయే గండాలను ప్రమాదాలను కూడా అంచనా వేస్తారు.
ఈ హస్త సాముద్రికను విశ్వసించే వారిలో చాలామంది ఉంటారు. అయితే వారిలో ఎక్కువగా సామాన్యులు కూడా ఉంటారు. ఈ క్రమంలో ప్రపంచాన్ని జయించిన చాలామంది ప్రముఖులలో వారి అరచేతులలో ఈ హస్త సాముద్రిక శాస్త్రం ప్రకారం ఒక గుర్తు కనిపించడం జరిగిందట. అదేంటో కాదు అరచేతి రేకల మధ్య “ఎక్స్” ఆకారంలో ఉండే గుర్తు. ఇటువంటి “ఎక్స్” ఆకారంలో గుర్తు ఉంటే జీవితంలో తిరుగు ఉండదట. ఇలాంటి గుర్తు ప్రపంచంలో మొత్తంగా ఐదు శాతం మందికి మాత్రమే ఉందట. అరచేతిలో “ఎక్స్” ఆకారంలో గుర్తు కలిగిన వారు అత్యంత ప్రతిభావంతులుగా ఉంటారట. ఆ వ్యక్తి విజయ పదములో నడవటం మాత్రమే కాక ఇతరులను కూడా నడిపిస్తారట. ప్రపంచాన్ని జయించిన ది గ్రేట్ అలెగ్జాండర్ అరచేతుల కూడా ఈ గుర్తు ఉందట.
do you have a similar mark on your palm if you look
అదేవిధంగా అమెరికా మాజీ ప్రెసిడెంట్ అబ్రహం లింకన్, రష్యా ప్రెసిడెంట్ పుతిన్ చేతిలో ఈ గుర్తు ఉన్నట్లు సైంటిస్టులు తెలియజేశారు. పరిశోధనల ప్రకారం రెండు అరచేతుల్లో “ఎక్స్” గుర్తు ఉంటే వారు జీనియస్ అని బలవంతులుగా ఉండటంతో పాటు ఇతర వ్యక్తులను కూడా తేలికగా అంచనా వేయగలరట. అంతే కాదు “ఎక్స్” గుర్తు కలిగిన వారు శారీరకంగా మరియు మానసికంగా శక్తివంతులుగా ఉంటారట.
Wife : జోగుళాంబ గద్వాల జిల్లాలో నవ వరుడి హత్య ఘటన తెలంగాణలో సంచనలం సృష్టిస్తోంది. మృతుడి భార్య ఐశ్వర్య,…
Ration Cards : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ పథకం అమలులో మరింత కట్టుదిట్టమైన చర్యలుచేపడుతుంది. ఇటీవల పౌరసరఫరాల శాఖ…
Guntur Sp : వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పల్నాడు జిల్లా పర్యటనలో.. సింగయ్య అనే వ్యక్తి…
Today Gold Price : బంగారం ధరలు దిగొస్తున్నాయి. ఈరోజు జూన్ 23న 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర…
Black Alkaline : ఇక బ్లాక్ వాటర్ గురించి చెప్పాలంటే అంతా కాదు. దీని ప్రయోజనాలు అమోఘం. ఇటీవల కాలంలో…
Hemoglobin : శరీరానికి సరైన హిమోగ్లోబిన్ లేకపోతే ఆరోగ్యంగా ఉండలేరు. శరీరానికి గుండె ఎంత ముఖ్యమో శరీరంలో ప్రవహించే రక్తం…
Anti Anxiety Morning : నేటి కాలంలో ప్రతి ఒక్కరు కూడా తమ పనులపై బిజీ అయిపోతున్నారు. ప్రతిరోజు తమ…
Fenugreek Seeds : సాధారణంగా చాలామంది ఇప్పుడున్న అనారోగ్య సమస్యలు కారణంగా మెంతులను తినడం అలవాటు చేసుకుంటూనే ఉంటున్నారు. అయితే…
This website uses cookies.