
Rotten Eggs : కుళ్లిన గుడ్డుని ఎలా గుర్తించాలో మీకు తెలుసా.. ఈ ట్రిక్‌తో ఇట్టే కనిపెట్టొచ్చు..!
Rotten Eggs : గుడ్డు శరీరానికి అద్భుతమైన పోషకాహారాన్ని అందించే ఆహార పదార్థం. ఇందులో ఎన్నో ప్రోటీన్లు, అమైనో ఆమ్లాలు, బీ-కాంప్లెక్స్ విటమిన్లు అధికంగా ఉండడం వల్ల ఇది శరీరానికి మల్టీ విటమిన్‌లా పనిచేస్తుంది. రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో ఇది కీలకంగా సహాయపడుతుంది. అయితే గుడ్డును ఎంతకాలం నిల్వ ఉంచాలి? ఇది చెడిపోయిందా లేదా ఎలా తెలుసుకోవాలి అనే విషయాల్లో చాలామందిలో అనుమానాలు ఉంటాయి. దీనిపై నిపుణులు కొన్ని చిట్కాలను సూచిస్తున్నారు.
గుడ్లను ఫ్రిజ్‌లో సుమారు నెల రోజులపాటు భద్రంగా ఉంచవచ్చు. అయితే బయట ఉంచితే ఒక వారం మాత్రమే నిల్వ ఉంటాయి. ఆ తర్వాత వాటి నాణ్యత తగ్గే అవకాశం ఉంటుంది. పాడైపోయిన గుడ్డును గుర్తించాలంటే… గుడ్డును ఓ పాత్రలో పగులగొట్టి వాసన చూడండి. సాధారణ గుడ్డు వాసన కాకుండా చెడు వాసన వస్తుంటే అది పాడైపోయినదే.
Rotten Eggs : కుళ్లిన గుడ్డుని ఎలా గుర్తించాలో మీకు తెలుసా.. ఈ ట్రిక్‌తో ఇట్టే కనిపెట్టొచ్చు..!
నీటిలో ముంచే పరీక్ష.. ఓ పాత్రలో నీటిని తీసుకుని గుడ్డును ముంచండి. గుడ్డు పూర్తిగా నీటిలో మునిగితే బాగుంది. తేలితే లేదా నిటారుగా నిలిస్తే చెడిపోయినట్లే. గుడ్డును చెవి దగ్గర ఉంచి షేక్ చేయండి. లోపల ఎలాంటి శబ్దం లేకపోతే అది తాజా గుడ్డు. ఒకవేళ గుడ్డు నుంచి శబ్దం వస్తే, అది పాడైపోయినదని అర్థం. చెడిపోయిన గుడ్లను తీసుకుంటే జీర్ణకోశ సమస్యలు, ఫుడ్ పాయిజనింగ్ వంటి అనారోగ్య సమస్యలు రావచ్చు. అందువల్ల గుడ్డులు తాజాగా ఉన్నాయా లేదా అన్నది ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవడం మంచిది.
Talari Ambrose in Peddi : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన ‘పెద్ది’ సినిమా విడుదలైన…
Redmi Turbo 5 : భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో మరో ఆసక్తికరమైన లాంచ్‌కు రంగం సిద్ధమైంది. బడ్జెట్ ధరలో ప్రీమియం…
Modi Cabinet TDP : దేశ రాజకీయాల్లో మరో కీలక పరిణామానికి రంగం సిద్ధమవుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన…
Telangana Students : తెలంగాణ రాష్ట్రంలోని లక్షలాది మంది విద్యార్థులకు సంబంధించిన ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకంలో ప్రభుత్వం కీలక మార్పులకు…
Peddi Movie Day 2 Box Office Collections : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన భారీ…
Karthika Deepam 2 Today Episode 5 June 2026 : బుల్లితెర ప్రేక్షకులను ఎప్పటికప్పుడు ఉత్కంఠకు గురిచేస్తున్న స్టార్…
Today Gold Rate : బంగారం అంటే భారతీయులకు కేవలం ఒక లోహం మాత్రమే కాదు. అది పెట్టుబడి, భద్రత,…
Collagen Drinks : వయసు పెరుగుతున్న కొద్దీ చర్మంలో సహజంగా ఉండే కొల్లాజెన్ ( Collagen ) ఉత్పత్తి తగ్గడం…
High-Protein Vegetarian Diet : ప్రోటీన్ అనేది మన శరీరానికి అత్యంత అవసరమైన పోషకాలలో ఒకటి. కండరాల నిర్మాణం, కణజాలాల…
Today Horoscope : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల సంచారం మన జీవితంపై ప్రత్యేక ప్రభావం చూపుతుందని విశ్వసిస్తారు. ఈ…
OTT Release Ugly Story : ఇటీవల కాలంలో చిన్న సినిమాలకు ఓటీటీ వేదికలు పెద్ద వరంగా మారుతున్నాయి. థియేటర్లలో…
Murder Mystery After 40 Years : కొన్ని నేరాలు కాలగర్భంలో కలిసిపోతాయని అనుకుంటారు. కానీ మనసులోని పాపభీతి మాత్రం…
This website uses cookies.