ECIL Project Engineer : ఈసీఐఎల్‌లో 61 ప్రాజెక్ట్ ఇంజినీర్, టెక్నికల్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం ....!
ECIL Project Engineer : ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL) లిమిటెడ్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన ప్రాజెక్ట్ ఇంజనీర్, టెక్నికల్ ఆఫీసర్ & జూనియర్ టెక్నీషియన్ ఖాళీల భర్తీకి ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చింది. ఖాళీ వివరాలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు మరియు అన్ని అర్హత ప్రమాణాలను పూర్తి చేసిన అభ్యర్థులు నోటిఫికేషన్‌ను చదివి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు నవంబర్ 4, 5, 7, 11వ తేదీల్లో నిర్వహించే వాక్ ఇన్ ఇంటర్వ్యూకు హాజరుకావాలి.
1. ప్రాజెక్ట్ ఇంజినీర్: 20 పోస్టులు
2. టెక్నికల్ ఆఫీసర్: 26 పోస్టులు
3. ఆఫీసర్: 02 పోస్టులు
4. అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఇంజినీర్ అండ్ అసిస్టెంట్ ఇంజినీర్ : 13 పోస్టులు
మొత్తం పోస్టుల సంఖ్య : 61.
అర్హత : సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, బీఈ, బీటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వేతనాలు : నెలకు ప్రాజెక్ట్ ఇంజినీర్‌కు రూ.45,000 నుంచి రూ.55,000. టెక్నికల్ ఆఫీసర్/ ఆఫీసర్‌కు రూ.25,000 నుంచి రూ.31,000. అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఇంజినీర్‌కు రూ.24,500 నుంచి రూ.30,000.
ప్రాజెక్ట్ లొకేషన్ : ఈస్ట్ జోన్ (కోల్‌కతా), నార్త్ జోన్ (న్యూదిల్లీ), వెస్ట్ జోన్ (ముంబయి), హెడ్ క్వార్టర్స్ (హైదరాబాద్).
ECIL Project Engineer : ఈసీఐఎల్‌లో 61 ప్రాజెక్ట్ ఇంజినీర్, టెక్నికల్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం ….!
ఎంపిక విధానం : విద్యార్హతలో సాధించిన మార్కులు, పని అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా.
ఇంటర్వ్యూ తేదీలు : 04, 05, 07, 11-11-2024.
వేదిక : హైదరాబాద్, ముంబయి, న్యూదిల్లీ, కోల్‌కతాలోని ఈసీఐఎల్ కార్యాలయాల్లో.
Kiwi Fruit : ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోమని వైద్యులు సలహా ఇస్తూ ఉంటారు. అందులో కివి పండు కూడా ఒకటి.…
Costor Oil : ఆముదం చెట్లు మీ ఇంటి చుట్టూరా పెరెట్లలో ఎక్కడంటే అక్కడ పెరుగుతూ ఉంటాయి. విసిరిపడేసినట్లుగా విశ్రుతంగా…
Rakhi Festival : ఈ ఏడాది రాఖీ పౌర్ణమి ఆగస్టు 9వ తేదీన వచ్చినది. అయితే ఈరోజు సోదరీ, సోదరీమణులు…
Public Toilets : మీరు సాధారణంగా బయటికి వెళ్ళినప్పుడు పబ్లిక్ టాయిలెట్స్ ని ఎప్పుడైనా గమనించారా.. ప్రతి ఒక్కరి ఇంట్లో…
Custard Apple : కొన్ని సీజన్లను బట్టి అందులో ప్రకృతి ప్రసాదిస్తుంది. అలాంటి పండ్లలో సీతాఫలం ఒకటి. అయితే, ఈ…
Jyotishyam : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అందులో నక్షత్రాలకు ఇంకా ప్రాముఖ్యత ఉంది. ఒక…
iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…
Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…
This website uses cookies.