
#image_title
Flipkart Mobile Offers | భారతదేశపు ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ ప్రతీ సంవత్సరం లాంటి బిగ్ బిలియన్ డేస్ (BBD) సేల్‌ను ఈ ఏడాది కూడా ఎంతో ఘనంగా ప్రారంభించేందుకు సిద్ధమైంది. సెప్టెంబర్ 23 నుంచి ఈ గ్రాండ్ సేల్ ప్రారంభం కానుండగా, ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మరియు బ్లాక్ సభ్యులకు ముందుగా సెప్టెంబర్ 22 నుంచే డీల్స్‌ను ఆస్వాదించే అవకాశం ఉంది.
ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, టీవీలు, స్మార్ట్‌వాచ్‌లు, టాబ్లెట్‌లు, ఇయర్‌బడ్‌లు వంటి అనేక ఎలక్ట్రానిక్స్ వస్తువులపై భారీ తగ్గింపులు అందుబాటులో ఉండనున్నాయి.
#image_title
ఇప్పుడు ఈ సేల్‌లో అందుబాటులో ఉన్న ముఖ్యమైన స్మార్ట్‌ఫోన్ ఆఫర్లను పరిశీలిద్దాం
Poco X7 Pro 5G – సూపర్ పవర్ఫుల్ డీల్
ఆఫర్ ధర: ₹19,999
డిస్‌ప్లే: 6.67-అంగుళాల AMOLED, 2712 x 1220 రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్
ప్రాసెసర్: MediaTek Dimensity 8400 Ultra
OS: Android 15 ఆధారిత HyperOS 2.0
బ్యాటరీ: 6,550mAh with 90W HyperCharge
విశేషం: గేమింగ్, మల్టీటాస్కింగ్‌కు బెస్ట్ బడ్జెట్ ఫోన్
Nothing Phone (3a) Pro – స్టైల్ + పనితీరు
ఆఫర్ ధర: ₹24,999 (ఎమ్ఆర్పీ ₹29,999)
డిస్‌ప్లే: 6.77-అంగుళాల FHD+ ఫ్లెక్సిబుల్ AMOLED, 30-120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్
ప్రాసెసర్: Snapdragon 7s Gen 3 (4nm)
కెమెరా: 50MP ప్రైమరీ
బ్యాటరీ: 5000mAh with 50W ఫాస్ట్ ఛార్జింగ్
OS: Android 15 ఆధారిత Nothing OS 3.1
విశేషం: స్లీక్ లుక్, క్లీన్వేర్ యూజర్ ఇంటర్ఫేస్
CMF Phone 2 Pro – బడ్జెట్‌లో బెస్ట్ డీలీ
ఆఫర్ ధర: ₹14,999 (ఎమ్ఆర్పీ ₹18,999)
RAM + స్టోరేజ్: 8GB + 128GB
డిస్‌ప్లే: 6.77″ FHD+ AMOLED, 1080×2392, 120Hz
ప్రాసెసర్: MediaTek Dimensity 7300 Pro
OS: Android 15 with Nothing OS 3.2
బ్యాటరీ: 5000mAh with 33W ఫాస్ట్ ఛార్జింగ్ & 5W రివర్స్ ఛార్జింగ్
కెమెరా: 50MP రియర్ కెమెరా
విశేషం: బడ్జెట్ ధరలో ప్రీమియం ఫీచర్లు
వాటితో పాటు రోజువారీ డీల్స్, ఫ్లాష్ సేల్‌లు, ఎక్స్చేంజ్ ఆఫర్‌లు, నో-కాస్ట్ EMI ఆప్షన్లు ఇలా ఎన్నో ఉన్నాయి.
Free Bus : ఆంధ్రప్రదేశ్ ప్రజలకు APSRTC మరో శుభవార్త చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ డిపోలలో త్వరలోనే 750 ఎలక్ట్రిక్…
IPL 2026 సీజన్ చివరి దశకు చేరుకుంది. మే 31న అహ్మదాబాద్‌లోని Narendra Modi Stadium వేదికగా జరగనున్న గ్రాండ్…
Farmers : తెలంగాణ రాష్ట్ర రైతులకు ప్రభుత్వం మరోసారి గుడ్‌న్యూస్ చెప్పింది. రైతులు విక్రయించిన మొక్కజొన్నకు సంబంధించిన చెల్లింపులను వేగంగా…
White Guava vs Red Guava : జామ పండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఫలాల్లో ఒకటి. దీనిని…
Night Coffee : రాత్రి వేళల్లో కాఫీ తాగే అలవాటు చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగం, చదువులు లేదా…
Pani Puri : భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన స్ట్రీట్ ఫుడ్‌లలో పానీపూరి ఒకటి. గోల్ గప్పా, గప్‌చుప్, పుచ్కా…
Mahalakshmi Free Bus : తెలంగాణ ప్రభుత్వం మహిళలకు అందిస్తున్న మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ పథకంలో కీలక మార్పులు…
Weight Loss : చాలామంది యువ వయసులో సులభంగా బరువు తగ్గగలుగుతారు. కానీ 40 ఏళ్లు దాటిన తర్వాత అదే…
Siddaramaiah : కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మరోసారి జాతీయ రాజకీయాల కంటే రాష్ట్ర రాజకీయాలకే ప్రాధాన్యత ఇస్తున్నట్లు స్పష్టమైంది. కాంగ్రెస్…
Heart Health : గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే చాలామంది కొలెస్ట్రాల్ స్థాయిలను మాత్రమే నియంత్రించడంపై దృష్టి పెడుతుంటారు. అయితే తాజాగా…
Two Year Old Child : హర్యానాలో ఒక ఆశ్చర్యకర ఘటన వెలుగులోకి వచ్చింది. ఆటలో భాగంగా రిమోట్ కంట్రోల్‌లో…
WhatsApp : ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఉపయోగిస్తున్న ప్రముఖ మెసేజింగ్ యాప్ WhatsApp త్వరలో మరో కీలక ఫీచర్‌ను తీసుకురానుంది.…
This website uses cookies.