Categories: News

Free LPG Cylinder : ఫ్రీ LPG సిలిండర్.. పెళ్లైన కొత్త జంటకు సూపర్ న్యూస్..!

Free LPG Cylinder  : ప్రధాన మంత్రి ఉజ్వల యోజన నుంచి ప్రజలకు కావాల్సిన ప్రయోజనాలను అందిస్తూ వస్తున్నారు. లేటెస్ట్ గా కొత్తగా పెళ్లైన జంటలు ఇంకా ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు ఈ ఉజ్వల యోజన పథకం తీసుకొచ్చారు. కొత్తగా పెళ్లైన జంటలకు ఉచిత్ర గ్యాస్ కనెక్షన్ ప్రధాన మంత్రి ఉజ్వల యోజన ద్వారా సమాజంలో ఆర్ధికంగా బలహీన వర్గాలకు, మహిళలకు ఉచిత్ ఎల్.పి.జి గ్యాస్ కనెక్షన్ అందించడానికి చూస్తుంది. గ్యాస్ కనెక్షన్ పొందే ఛాన్స్ లేని కొత్తగా పెళ్లైన జంటలు ఈ పథకం ప్రత్యేకంగా ప్రయోజనం అందిస్తుంది. ప్రధాన మంత్రి ఉజ్వల యోజన ద్వారా ఎవరైతే అర్హత కలిగిన కుటుంబాలు ఉచిత ఎల్.పి.జి గ్యాస్ కనెక్షన్‌ని పొందే ఛాన్స్ ఉంటుంది.

Free LPG Cylinder  తెల్ల రేషన్ కార్డ్ ఉన్న వారికి మాత్రమే..

వీరిలో ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలు కూడా ఇంట్లో ఇంధనాన్ని పొందగలిగేలా ఈ స్కీం ఉపయోగపడుతుంది. ఐతే దీన్ని పొందడానికి లబ్దిదారులు ఎలాంటి అర్హత కలిగి ఉండాలన్నది చూస్తే.. ఈ పథకం ప్రత్యేకంగా మహిళల కోసమే ఏర్పాటు చేశారు. వారిని మాత్రమే ఈ స్కీం కింద లబ్ధిదారులుగా చేస్తుంది. ఎల్‌పిజి కనెక్షన్ మహిళా ఎవరైనా ఇంటి పెద్ద పేరు మీద జారీ చేస్తారు. తెల్ల రేషన్ కార్డును కలిగి ఉన్న వారికి ఇంకా దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాలు ఈ ఉజ్వల యోజన పథకానికి అర్హులు.

Free LPG Cylinder : ఫ్రీ LPG సిలిండర్.. పెళ్లైన కొత్త జంటకు సూపర్ న్యూస్..!

ఐతే కొత్తగా పెళ్లయిన జంటలకు కూడా ఈ పథకం వర్తిస్తుని. ఐతే ఇంతకుముందు ఈ పథకం ప్రయోజనం పొందకపోతే దీని ద్వారా ఉచిత గ్యాస్ కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.. దీని ద్వారా గ్యాస్ కనెక్షన్ పొందిన వారు మొదటి రీఫిల్ ఉచితం గా వస్తుంది. ఉజ్వల యోజన పథకం ద్వారా ఉచిత గ్యాస్ కనెక్షన్‌ను అందించడమే కాకుండా ఫస్ట్ సిలిండర్ రీఫిల్ కూడా ఉచితంగా అందిస్తరు. దీని వల్ల ఫ్యామిలీకి మొదటిసారి ఎలాంటి ప్రాథమిక ఆర్థిక భారం లేకుండా గ్యాస్ కనెక్షన్‌ని ఉపయోగించే అవకాశం ఉంది. ఐతే ప్రతి కుటుంబం ఒక్కసారి మాత్రమే ఈ ప్రయోజనాన్ని పొందగలుగుతారు.

Recent Posts

Kannappa Movie Review : క‌న్న‌ప్ప మూవీ ఫ‌స్ట్‌ రివ్యూ అండ్ రేటింగ్‌..!

Kannappa Movie Review : తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో Kannappa Review పాపులర్ ప్రొడక్షన్ హౌస్ 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ,…

6 hours ago

kannappa Movie : క‌న్నప్ప ప్రెస్ మీట్‌.. ఆయ‌న‌కి సినిమా ఎప్పుడు చూపిస్తార‌న్న ప్ర‌శ్న‌కి విష్ణు ఆస‌క్తిక‌ర స‌మాధానం.. వీడియో !

kannappa Movie : మంచు విష్ణు భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన కన్నప్ప సినిమా రేపు గ్రాండ్‌గా విడుద‌ల కానుంది.…

7 hours ago

Ram Charan : రామ్ చరణ్ చేతికి గాయం… అలా కవర్ చేశాడు..! వీడియో

Ram charan : గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్‌ కుడి చేయికి గాయం అయినట్లు వార్తలు వెలుగుచూస్తున్నాయి. బుధవారం హైదరాబాద్‌లోని శిల్పకళా…

8 hours ago

Subhanshu Shukla : అంతరిక్షంలోకి అడుగుపెట్టిన శుభాంశు శుక్లా బృందం..!

Subhanshu Shukla : భారత అంతరిక్ష చరిత్రలో మరొక సువర్ణాధ్యాయం లిఖితమైంది. యాక్సియం-4 (Axiom-4) మిషన్‌లో భాగంగా భారతీయుడు శుభాంశు…

9 hours ago

Father : కన్నబిడ్డలపై కోపంతో రూ.4 కోట్ల ఆస్తిని దేవాలయానికి రాసిచ్చిన తండ్రి.. అస‌లు ట్విస్ట్ ఇప్పుడే మొద‌లు..!

Father  : ఆస్తుల కోసం తల్లిదండ్రులను వేధించే ఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తమిళనాడులోని తిరువణ్ణామలై జిల్లా పడవేడు గ్రామానికి చెందిన…

10 hours ago

Daughter : కన్నతల్లిని చంపడంలో తప్పేంలేదు అంటున్న కూతురు ఎందుకంటే !!

Daughter : హైదరాబాద్‌ జీడిమెట్లలో జరిగిన ఓ హృదయవిదారక ఘటన రాష్ట్రాన్ని కుదిపేసింది. ప్రేమకు అడ్డుగా మారిందనే కారణంతో పదో…

11 hours ago

Phone Tapping Case : ఫోన్ టాపింగ్ కేసులో సంచలన విషయాలు బయటకు రాబోతున్నాయా..?

Phone Tapping Case  : తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు మొదట చిన్న ఉదంతంలా కనిపించినా, ఇప్పుడది పెద్ద స్థాయిలో…

12 hours ago

Heroine : అంత పెద్ద స్టార్ హీరోయిన్ కాదు.. అయినే ఏకంగా దివినే కొనేసింది..!

Heroine : చాలా మంది హీరోయిన్స్ సినిమాల‌తో పాటు బిజినెస్ లతోనూ కోట్లు సంపాదిస్తున్నారు. అలా సంపాదించిన డబ్బుతో కాస్ట్లీ…

13 hours ago