Home » News » Full List Of Gaddar Film Awards 2014 Form 2023
News

Gaddar Film Awards : 2014 నుండి 2023 వరకు గద్దర్ ఫిల్మ్ అవార్డుల జాబితా ప్ర‌క‌టించిన మురళీమోహన్..!

Authored By
Ramalingaiah Tandu
The Telugu News | Published on: May 30, 2025, 12:30 pm
Advertisement

Gaddar Film Awards : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అందిస్తున్న గద్దర్ ఫిల్మ్ అవార్డుల జాబితాను సీనియర్ నటుడు మురళీమోహన్ శుక్రవారం విడుదల చేశారు. తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌తో కలిసి నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఆయన వివరాలు వెల్లడించారు. 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం తర్వాత సెన్సార్ పొందిన చిత్రాలను మాత్రమే ఈ అవార్డుల కోసం పరిగణలోకి తీసుకున్నట్లు చెప్పారు. ప్రతీ ఏడాది మూడు చిత్రాలకు వరుసగా ఫస్ట్ బెస్ట్, సెకండ్ బెస్ట్, థర్డ్ బెస్ట్ అవార్డులను ప్రకటించడం విశేషం.

Advertisement

Gaddar Film Awards : 2014 నుండి 2023 వరకు గద్దర్ ఫిల్మ్ అవార్డుల జాబితా ప్ర‌క‌టించిన మురళీమోహన్..!

Gaddar Film Awards 2014 :గద్దర్ ఫిలిం అవార్డ్స్ : 2014 నుండి 2023 వరకు ఏ ఏ చిత్రాలకు అవార్డ్స్ లభించాయంటే

ఫస్ట్ బెస్ట్ ఫిల్మ్ : రన్‌ రాజా రన్‌
సెకండ్ బెస్ట్ ఫిల్మ్ : పాఠశాల
థర్డ్ బెస్ట్ ఫిల్మ్ : అల్లుడు శ్రీను

Advertisement

2015 : గద్దర్ బెస్ట్ ఫిలిం అవార్డ్స్ ఏ ఏ చిత్రాలకు వచ్చాయంటే..!!

ఫస్ట్ బెస్ట్ ఫిల్మ్ – రుద్రమదేవి
సెకండ్ బెస్ట్ ఫిల్మ్ – కంచె
థర్డ్ బెస్ట్ ఫిల్మ్ – శ్రీమంతుడు

2016 :

Advertisement

ఫస్ట్ బెస్ట్ ఫిల్మ్ : శతమానం భవతి
సెకండ్ బెస్ట్ ఫిల్మ్ : పెళ్లి చూపులు
థర్డ్ బెస్ట్ ఫిల్మ్ : జనతా గ్యారేజ్

2017 :

ఫస్ట్ బెస్ట్ ఫిల్మ్ : బాహుబల 2
సెకండ్ బెస్ట్ ఫిల్మ్ : ఫిదా
థర్డ్ బెస్ట్ ఫిల్మ్ : ఘాజి

2018 :

Advertisement

ఫస్ట్ బెస్ట్ ఫిల్మ్ : మహానటి
సెకండ్ బెస్ట్ ఫిల్మ్ : రంగస్థలం
థర్డ్ బెస్ట్ ఫిల్మ్ : కేరాఫ్ కంచరపాలెం

2019 :

ఫస్ట్ బెస్ట్ ఫిల్మ్ : మహర్షి
సెకండ్ బెస్ట్ ఫిల్మ్ : జెర్సీ
థర్డ్ బెస్ట్ ఫిల్మ్ : మల్లేశం

2020 :

Advertisement

ఫస్ట్ బెస్ట్ ఫిల్మ్ : అల వైకుంఠపురములో..
సెకండ్ బెస్ట్ ఫిల్మ్ : కలర్ ఫోటో
థర్డ్ బెస్ట్ ఫిల్మ్ : మిడిల్ క్లాస్ మెలోడీస్

2021 :

ఫస్ట్ బెస్ట్ ఫిల్మ్ : ఆర్ఆర్ఆర్
సెకండ్ బెస్ట్ ఫిల్మ్ : అఖండ
థర్డ్ బెస్ట్ ఫిల్మ్ : ఉప్పెన

2022 :

ఫస్ట్ బెస్ట్ ఫిల్మ్ : సీతారామం
సెకండ్ బెస్ట్ ఫిల్మ్ : కార్తికేయ 2
థర్డ్ బెస్ట్ ఫిల్మ్ : మేజర్

2023 :

ఫస్ట్ బెస్ట్ ఫిల్మ్ : బలగం
సెకండ్ బెస్ట్ ఫిల్మ్ : హనుమాన్
థర్డ్ బెస్ట్ ఫిల్మ్ : భగవంత్ కేసరి

 

Ramalingaiah Tandu

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి