Home » News » Good News For Loan Seekers
News

Good News for Loan Seekers : పర్సనల్ లోన్, హోమ్ లోన్ తీసుకోవాలనుకున్నారా ఐతే ఇది మీ కోసమే ఈ శుభవార్త..!

Authored By
Ramu Tandu Ramalingaiah
The Telugu News | Published on: November 30, 2024, 12:30 pm
Advertisement

Good News for Loan Seekers : ప్రస్తుత కాలంలో ప్రజలు ఇల్లు, కారు, వ్యక్తిగత కరణాల కోసం బ్యాంక్ ల నుంచి రుణం తీసుకుంటారు. ఐతే ఇలా రుణాలు కావాలని అనుకునే వారు బ్యాంక్ ల నుంచి ఎలా రుణం తీసుకోఆలో చూద్దాం. ఐతే ఈ లోన్ ల కోసం రకరకాల బ్యాంక్ లను సంప్రదించడం వాటి ద్వారా లోన్ లు పొందడం జరుగుతుంది. ఐతే ఇప్పుడు అలా కాకుండా బహుళ రుణాలు ఒకే లైన్ లో తీసుకునే ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఇల్లు, కార్, హోమ్ లోన్ కోసం రకరకాల లోన్ లు తీసుకునే పనిలేదు. ఒకే ఈ.ఎం.ఐ కింద ఇవి తీసుకుంటే ఒకే లోన్ కింద ఇవి వస్తాయి.

Advertisement

Good News for Loan Seekers : పర్సనల్ లోన్, హోమ్ లోన్ తీసుకోవాలనుకున్నారా ఐతే ఇది మీ కోసమే ఈ శుభవార్త..!

Good News for Loan Seekers క్రెడిట్ స్కోర్ మీద ఎఫెక్ట్..

ఒక కస్టమర్ బ్యాంక్ లో వేర్వేరు లైన్ ల EMI లు తీసుకునే ఛాన్స్ ఉంది. ఐతే ఇవి చాలా కష్టమైన విధానం. కొన్నిసార్లు ఇవి చెల్లించడం మర్చిపోయే అవకాశం ఉంది. అంతేకాదు ఒక్క ఈ.ఎం.ఐ మిస్ అయినా కూడా ఎక్స్ ట్రా ఛార్జులు, క్రెడిట్ స్కోర్ మీద ఎఫెక్ట్ పడుతుంది. ఐతే ఇప్పుడు అవన్నీ కూడా ఒకే ఈ.ఎం.ఐ లో వచ్చేలా బ్యాంక్ లు చేస్తున్నాయి. దాని వల్ల ఈ.ఎం.ఐ మిస్ అయ్యే అవకాశం ఉండదు. దాన్ని సరిగా కడుతూ వస్తే క్రెడిట్ స్కోర్ కూడా బాగా మెయిన్ టైన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది.

Advertisement

దీనికి సంబందించిన విషయాలను బ్యాంక్ లకు వెళ్లి తెలుసుకోవాలి. అక్కడ సరైన సమాచారాన్ని పొందే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా బ్యాంక్ లోన్ లకు సంబందించి ఈ డౌట్లన్నీ కూడా బ్యాంక్ అధికారులను అడిగి తెలుసుకోవచ్చు. ఒకే లోన్ ట్రాక్ కింద అన్ని లోన్ లు ఉంటే దాన్ని పరెక్ట్ గా మెయిన్ టైన్ చేస్తే చాలు అన్నిటికీ ఒకటే సొల్యూషన్ గా ఉపయోగపడుతుంది. లోన్ విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రజలకు కొన్ని సౌకర్యాలు వెసులుబాటులు కలిగిస్తున్నారు. Good News for Loan Seekers , Good News, Loan, Loan Seekers, Bank Loans

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి