GAIL Jobs : ప్రభుత్వం రంగ సంస్థ గెయిల్ లో ఉద్యోగాలు.. జీతం 1.38 లక్షలు వెంటనే అప్లై చేయండి..!
GAIL Jobs : ఉద్యోగంతో పాటు మంచి జీతం వస్తుంటే ఎలాంటి ఇబ్బందులు లేకుండా జీవితం సాగుతుంది. ప్రభుత్వం రంగ సంస్థల్లో కొన్ని అద్భుతమైన జీతంతో ఉద్యోగాలు ఉంటాయి. కాస్త కష్టపడి వాటిని సాధిస్తే చాలు లైఫ్ సెటిల్ అవుతుంది. అలాంటి కేంద్ర ప్రభుత్వ జాబ్స్ లో ఒకట్ గెయిల్. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ గ్యాస్ అథారిటీ ఇండియా లిమిటెడ్ లొ ఇప్పుడు నాన్ ఎగ్జిక్యూటివ్ జాబ్స్ కోసం నోటిఫికేషన్ జారీ చేశారుఇ. అర్హులైన వారు గెయిల్ అధికారిక పోర్టల్ లో ఈ జాబ్స్ కు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు గడుపు సెప్టెంబర్ 13 దాక ఉంది.గెయిల్ లో మొతం 9 విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. నాన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల భర్తీలో భాగంగా గెయిల్ లో సీనియర్ సూపరింటెండెంట్ (హిందీ)-1, సీనియర్ అకుంటెంట్ 2, సీనియర్ సూపరింటెండెంట్ (హెచ్.ఆర్)-1, సీనియర్ కెమిస్ట్-1, ఫోర్ మెన్ (ఎలక్ట్రికల్)-1, ఫోన్ (మెకానికల్-2) పోస్టులు ఖాళీగా ఉన్నాయి, వీటికి అప్లై చేసుకునే వారికి 50 ఏళ్ల లోపు వయసు ఉండాలి.
సీనియర్ సూపరింటెండెంట్ కి హిందీ లిటరేచర్ కనీసం 50 శాతం మార్కులు తో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఇంగ్లీష్ కూడా ఒక సబ్జెజ్ట్ గా ఉండి తీరాలి. కంప్యూటర్ గురించి బేసిక్ నాలెజ్డ్ ఉండాలి. సీనియర్ కెమిస్ట్ కోసం రెండేళ్ల పీజీ కోర్స్ చేసి ఉండాలి 50 శాతం మార్కులు ఉండాలి. క్వాలిటీ కంట్రోల్ ల్యాబ్ లో కనీసం 8 ఏళ్లు పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్ పీరియన్స్ ఉండాలి.ఫోర్‌మెన్ (ఎలక్ట్రికల్) కోసం ఎలెక్ట్రికల్ ఇంజినీరింగ్ డిప్లొమా ఉండాలి. 55 శాతం మార్కులతో పాస్ అయ్యి ఉండాలి. 2 ఏళ్ల ఎక్స్ పీరియన్స్ ఉండాలి. ఫోర్‌మెన్ (మెకానిక్) కోసం మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తి చేసుండాలి. 55 శాతం మార్కులు.. 2 ఏళ్ల ఎక్స్ పీరియన్స్ ఉండాలి.
www.gailonline.com ఓపెన్ చేయాలి.
గెయిల్ నాన్ ఎగ్జిక్యూటివ్ రిక్రూట్‌మెంట్ లింక్ క్లిక్ చేసి నోటిఫికేషన్ జాగ్రత్తగా చూడాలి. తర్వాత అప్లై నౌ ఆప్షన్ క్లిక్ చేయాలి. డీటైల్స్ ఎంటర్ చేసి రిజిస్టర్ అవ్వాలి. రిజిస్టర్ ఐడీతో లాగిన్ అయి అప్లికేషన్ ఫామ్ ఓపెన్ చేయాలి. పూర్తి వివరాలు ఎంటర్ చేయాలి. సంబందిత డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాలి. ఆ తర్వాత అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. అంతా చెక్ చేసుకుని చివరగా అప్లికేషన్ సబ్మిట్ చేయాలి.
GAIL Jobs : ప్రభుత్వం రంగ సంస్థ గెయిల్ లో ఉద్యోగాలు.. జీతం 1.38 లక్షలు వెంటనే అప్లై చేయండి..!
అప్లై చేసిన వారికి పోస్ట్ ఆధారంగా టెస్ట్ ఉంటుంది. కంప్యూటర్ ఎఫిషియెన్సీ టెస్ట్ లేదా ట్రాన్స్‌లేషన్ టెస్ట్ ఆధారంగా వారిని ఎంపిక చేస్తారు. రాత పరీక్షలో 100 ప్రశ్నలు ఉండటంతో వాటి కోసం 90 నిమిషాలు కేటాయిస్తారు.
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…
Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…
Satyadev : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…
Ponnam Prabhakar : ఏపీ మంత్రి నారా లోకేశ్పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం…
Tribanadhari Barbarik : వెర్సటైల్ యాక్టర్ సత్య రాజ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘త్రిబాణధారి బార్బరిక్’. కొత్త పాయింట్,…
MLC Kavitha : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మరోసారి తన వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయాల్లో సంచలనానికి దారి తీసింది. తాజాగా…
It Professionals Faces: ప్రస్తుతం భారతదేశంలో టేక్కు పరిశ్రమలలో ఒక భయానక ఆందోళనలు పెరిగాయి. టెక్ కంపెనీలలో పనిచేసే యువకుల్లో…
This website uses cookies.