Home » Entertainment » Hebah Patel Latest Pics Goes Viral
Entertainment

Hebah Patel : కొంగును పక్కకు తప్పించేసి.. అబ్బా అనిపించేలా హెబ్బా ఎద అందాల విందు..!

Authored By
Jagadesh Gatla
The Telugu News | Updated on: July 28, 2021, 5:01 pm
Advertisement

Hebah Patel  హెబ్బా పటేల్ తెరపై ఎలాంటి పాత్రలు పోషిస్తుంటారో అందరికీ తెలిసిందే. మోడ్రన్ లుక్కులో కనిపిస్తూ.. నేటి తరం అమ్మాయికి ప్రతీకలా కనిపిస్తుంటుంది. హెబ్బా పటేల్ సోషల్ మీడియాలో మరింత రెచ్చిపోతోంటుంది. తెరపై హద్దులు దాటి అందాలను ఆరబోస్తుంటే.. సోషల్ మీడియాలో మరింత ముందుకు వెళ్తుంటుంది. హాట్ హాట్ ఫోటోలతో హెబ్బా చేసే అందాల వడ్డనకు ఎవ్వరైనా దాసోహం అనాల్సిందే. అలా తాజాగా హెబ్బా ఓ ఫోటోను షేర్ చేసింది.

Advertisement

Hebah Patel latest Pics Goes Viral

హెబ్బా తన చిత్రాలతో ఎంత ఫేమస్ అయిందో.. సోషల్ మీడియాలో అందాలను ఆరబోసి అంతకు మించి క్రేజ్‌ను సొంతం చేసుకుంది. అలా హెబ్బా చేసే పనులన్నీ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. హెబ్బా ఇప్పుడు తెలుగులో కొన్ని చిత్రాలను చేస్తోంది. అందులో ఓదెల రైల్వే స్టేషన్ అనే సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మాత్రం అందరినీ ఆకట్టుకునేలా ఉంది. ఇందులో హెబ్బా పక్కా పల్లెటూరి పిల్లలా నటిస్తోంది. ఆ కట్టూబొట్టూ కూడా విలేజ్ అమ్మాయిలనే ఉంది.

Advertisement

Hebah Patel latest Pics Goes Viral

అబ్బా అనిపించేలా హెబ్బా ఎద అందాల విందు! Hebah Patel

అలాంటి హెబ్బా Hebah Patel  సోషల్ మీడియాలో మాత్రం అల్ట్రా మోడ్రన్ అమ్మాయిలా కనిపిస్తూ అందాల విందు చేస్తోంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటో నెట్టింట్లో మంటలు పుట్టిస్తోంది. ఎద అందాలను చూపించేందుకు కొంగును పక్కను లాగేసింది. దీంతో అందాల షోకు తెర లేపింది. ఇందులో ఆమె భారీ ఎద అందాలను చూసి అందరూ ఫిదా అవుతున్నారు. ఫుల్ హాట్‌గా ఉంది కదూ? అంటూ హెబ్బా Hebah Patel కూడా వింత కామెంట్ చేసేసింది. ఇక ఈ ఫోటోను చూసిన నెటిజన్లు ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్టున్నారు.

Advertisement

Hebah Patel latest Pics Goes Viral

Jagadesh Gatla

Author Bio Info : Jagadish Gatla Sr Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 13 years. Worked in Eenadu, Namasthe Telangana, Dailyhunt as a telugu content writer. I wrote various articles on politics, interesting stories, local news, business, health, technology, entertainment etc. He is also expert in analysing news, proof reading. He is present content writer of thetelugunews.com website. Contact details: jagadish2039@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి